పట్లోళ్ల నారాయణ రెడ్డి
పట్లోళ్ల నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో మెదక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3][4]
పట్లోళ్ల నారాయణ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1989 - 1994 | |||
ముందు | కె. రామచంద్రరావు | ||
---|---|---|---|
తరువాత | కె. రామచంద్రరావు | ||
నియోజకవర్గం | మెదక్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1940 యూసుఫ్‌పేట్ గ్రామం, పాపన్నపేట మండలం , మెదక్ జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ The Pynr (6 July 2021). "Medak Cong in-charge dies after brief illness" (in ఇంగ్లీష్). Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
- ↑ LatestLY (2019). "🗳️ Patlolla Narayana Reddy, Medak Assembly Elections 1989" (in ఇంగ్లీష్). Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
- ↑ Eenadu (6 November 2023). "పల్లెల్లో గెలిచి.. పదవులు వరించి". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ Eenadu (6 November 2023). "భార్యాభర్తలు.. తండ్రీకొడుకులు.. ఎమ్మెల్యేలుగా..." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.