పడాల భూమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పని చేశాడు.[1][2][3]

పడాల భూమన్న

చేనేత & జౌళి శాఖ మంత్రి
పదవీ కాలం
22 అక్టోబర్ 1999 - 14 మే 2004

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 - 2004
ముందు సి.వామన్ రెడ్డి
తరువాత చిలుకూరి రామచంద్రారెడ్డి
నియోజకవర్గం ఆదిలాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 1945
ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (2016 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

మూలాలు మార్చు

  1. Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  2. Sakshi (19 October 2023). "ఆ ఆరుగురు మంత్రులు వీరే." Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  3. The Times of India (25 November 2001). "CM will maintain sex ratio in new ministry". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.