పద్మవ్యూహంలో చక్రధారి
పద్మవ్యూహంలో చక్రధారి 2024లో తెలుగులో విడుదలైన సినిమా.[1] వీసీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె.ఓ.రామరాజు నిర్మించిన ఈ సినిమాకు సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వం వహించాడు. ప్రవీణ్‌రాజ్‌కుమార్, అషురెడ్డి, శశికా టిక్కూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 13న విడుదల చేసి,[2] సినిమాను జూన్ 21న విడుదల చేశారు.[3]
నటీనటులు
మార్చు- ప్రవీణ్ రాజ్‌కుమార్
- శశికా టిక్కూ
- అషురెడ్డి
- ఐరేని మురళీధర్ గౌడ్
- మహేష్ విట్టా
- మధునందన్
- భూపాల్ రాజ్
- ధన్‌రాజ్
- రూప లక్ష్మి
- మాస్టర్ రోహన్
- వాసు వన్స్ మోర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వీసీ క్రియేషన్స్
- నిర్మాత: కె.ఓ.రామరాజు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు[4]
- సంగీతం: వినోద్ యజమన్య
- సినిమాటోగ్రఫీ: జీ. అమర్
- ఎడిటర్: ఎస్.బి.ఉద్దవ్
- మాటలు: దర్శన్
మూలాలు
మార్చు- ↑ NT News (16 February 2024). "పద్మవ్యూహంలో చక్రధారి". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
- ↑ V6 Velugu (13 June 2024). "పద్మవ్యూహంలో చక్రధారి చిత్రం ట్రైలర్ విడుదల". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ News18 తెలుగు (21 June 2024). "పద్మవ్యూహంలో చక్రధారి రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే..!". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (18 June 2024). "'పద్మవ్యూహంలో చక్రధారి' సినిమాను ఆదరించాలి". Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.