రూప లక్ష్మి

సినిమా నటి

వి.ఎస్.రూప లక్ష్మి దక్షిణ భారత నటి. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. రూప లక్ష్మి 2023లో విడుదలైన బలగం సినిమాలో కొమురయ్య కూతురు లచ్చవ్వ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.[1]

రూప లక్ష్మి
జననం
వి.ఎస్.రూప లక్ష్మి

జాతీయతభారతీయురాలు
వృత్తినటి

రూప లక్ష్మి బలగం సినిమాలో నటనకుగాను 69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ - 2024లో ఉత్తమ సహాయ నటిగా అవార్డును అందుకుంది.[2][3][4][5]

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపున బలగం మూవీకి గాను రూప లక్ష్మిని 2023 ఏప్రిల్ 23న సన్మానించిన చైర్మన్ అనిల్ కుర్మాచలం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు
2015 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
2017 ద్వారకా
దువ్వాడ జగన్నాథం
జయ జానకి నాయక
మిడిల్ క్లాస్ అబ్బాయి
2018 నీదీ నాదీ ఒకే కథ
శ్రీనివాస కళ్యాణం
అమ్మమ్మగారిల్లు
దట్ ఈజ్ మహాలక్ష్మి
2019 సూర్యకాంతం
మహర్షి
మిస్ మ్యాచ్
2020 జాంబీ రెడ్డి
సరిలేరు నీకెవ్వరు
2021 క్రాక్
వకీల్‌ సాబ్
ఊరికి ఉత్తరాన
కాదల్
ఏక్ మినీ కథ సుభద్ర
2022 తగ్గేదే లే
రౌడీ బాయ్స్
2023 బలగం లచ్చవ్వ
కళ్యాణం కమనీయం
2024 కలియుగం పట్టణంలో
పద్మవ్యూహంలో చక్రధారి
బ్రహ్మవరం పి.ఎస్. పరిధిలో
14 రూప
విద్య వాసుల అహం
2025 సుందరకాండ
సారంగపాణి జాతకం

వెబ్‌ సిరీస్‌

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2023 వధువు
2024 శశిమథనం రంగమ్మత ఈటీవీ విన్ ఓటీటీలో

మూలాలు

మార్చు
  1. "Balagam Movie Actress Roopa Lakshmi Shares about Her Personal Life". Sakshi. 23 April 2023. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  2. NT News (4 August 2024). "ఉత్తమ చిత్రం బలగం.. బెస్ట్‌ డైరెక్టర్‌ వేణు యెల్దండి". Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  3. Filmfare (4 August 2024). "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Telugu) 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  4. Eenadu (4 August 2024). "2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌: ఉత్తమ చిత్రం బలగం.. ఉత్తమ నటుడు నాని". Archived from the original on 4 August 2024. Retrieved 4 August 2024.
  5. "69th Sobha Filmfare Awards South 2024: Check out the winners". The Times of India. 4 August 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.

బయటి లింకులు

మార్చు