పద్మసింహ బాజీరావ్ పాటిల్

డాక్టర్ పద్మసింహ బాజీరావ్ పాటిల్ (జననం 1 జూన్ 1940) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉస్మానాబాద్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1975-1978 చైర్మన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ("B&C") కమిటీ జిల్లా పరిషత్ ("ZP") ఉస్మానాబాద్
  • 1975-1978 జిల్లా పరిషత్ సభ్యుడు ఉస్మానాబాద్
  • 1978-2009 మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు
  • 1978–1980 ఎనర్జీ & ఎక్సైజ్ కేబినెట్ మంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వం
  • 1986–1988 డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర శాసనసభ
  • 1988 నుండి 1994 నీటిపారుదల, హోం వ్యవహారాల కేబినెట్ మంత్రి & మాజీ సేవల సంక్షేమం, మహారాష్ట్ర ప్రభుత్వం
  • 1995 ౼ 1999 ప్రతిపక్ష ఉప నాయకుడు
  • 1999 – 2002 మహారాష్ట్ర ప్రభుత్వం, ఇంధనం & జలవనరుల కేబినెట్ మంత్రి
  • 2002–2004 జలవనరుల కేబినెట్ మంత్రి (కృష్ణా వ్యాలీ ఇరిగేషన్ మినహా), మహారాష్ట్ర ప్రభుత్వం
  • 2009 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. Detailed Profile – Dr. Padmasinha Bajirao Patil – Members of Parliament (Lok Sabha) – Who's Who – Government: National Portal of India Archived 2018-07-20 at the Wayback Machine. India.gov.in. Retrieved 20 July 2018.
  2. "Member of Parliament (P), Lok Sabha, Parliament of India". Sarkaritel.com. Archived from the original on 26 March 2006. Retrieved 23 December 2011.