పద్మావతి ఎక్స్‌ప్రెస్
పద్మావతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తిరుపతి రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1] ఈ రైలు సంఖ్యలు 12763/12764 ఈ సూపర్ ఫాస్టు రైలు భారతీయ రైల్వేలకు చెందినది. ఈ రైలు సికింద్రాబాదు నుండి తిరుపతికి ప్రయాణిస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వేలకు చెందినది. ఈ రైలు ప్రతీ రోజూ ఉంటుంది. ఈ రైలు 12763/12764 సంఖ్యలతో ఐదురోజులు విజయవాడమీదుగానూ, 12731/12732 పద్మావతి ఎక్స్‌ప్రెస్ పేరుతో ఉన్న రైలుకు ర్యాక్ షేరింగ్ చేసుకొని రెండు రోజులు గుంతకల్లు మీదుగా సికింద్రాబాదుకు వెళుతుంది.[2]
సారాంశం | |
---|---|
రైలు వర్గం | Superfast Train |
స్థానికత | Telangana and Andhra Pradesh |
ప్రస్తుతం నడిపేవారు | South Central Railway |
మార్గం | |
మొదలు | Secunderabad Junction |
ఆగే స్టేషనులు | 19 halts between Secunderabad Junction and Tirupati Main |
గమ్యం | Tirupati Main |
ప్రయాణ దూరం | 737 కి.మీ. (458 మై.) |
సగటు ప్రయాణ సమయం | 12 hours and 30 minutes |
రైలు నడిచే విధం | Five Days weekly |
రైలు సంఖ్య(లు) | 12763 / 12764 |
సదుపాయాలు | |
శ్రేణులు | 2-3AC, 1-2AC, 12 SL, 3 GEN, 2 SLR |
కూర్చునేందుకు సదుపాయాలు | Yes |
పడుకునేందుకు సదుపాయాలు | Yes |
ఆహార సదుపాయాలు | Yes |
చూడదగ్గ సదుపాయాలు | Large Windows |
వినోద సదుపాయాలు | Nil |
బ్యాగేజీ సదుపాయాలు | Under the Seats |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | 4 |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) (Broad Gauge) |
వేగం | 58 km/h (36 mph) (average with halts) |
రైలు సంఖ్య
మార్చు- పద్మావతి ఎక్స్‌ప్రెస్ (విజయవాడ మిదుగా) 12763/12764
12763 రైలు తిరుపతి నుండి సికింద్రాబాదుకు విజయవాడ మిదుగా పోతుంది. 12764 రైలు సికింద్రాబాదు నుండి తిరుపతికి విజయవాడ మీదుగా పోతుంది.[1]
- పద్మావతి ఎక్స్‌ప్రెస్ (గుంతకల్లు మిదుగా) 12731/12732
12731 రైలు తిరుపతి నుండి సికింద్రాబాదుకు గుంతకల్లు మిదుగా పోతుంది. 12732 రైలు సికింద్రాబాదు నుండి తిరుపతికి గుంతకల్లు మీదుగా పోతుంది.[2]
నడిచే దినాలు
మార్చు- పద్మావతి ఎక్స్‌ప్రెస్ (విజయవాడ మిదుగా) 12763/12764
12763 రైలు వారంలో ఐదురోజులు పోతుంది. సోమ, మంగళ,బుధ,శుక్ర, శని వారాలలో తిరుపతి నుండి బయలుదేరుతుంది. 12764 రైలు మంగళ, బుధ, గురు, శని, ఆది వారాలలో సికింద్రాబాదు నుండి బయలుదేరుతుంది.[1]
- పద్మావతి ఎక్స్‌ప్రెస్ (గుంతకల్లు మిదుగా) 12731/12732
12731 రైలు తిరుపతి నుండి ఆది, గురు వారాలలో బయలుదేరుతుంది. 12732 రైలు సికింద్రాబాదు నుండి సోమ, శుక్ర వారాలలో బయలుదేరుతుంది.[2]
ర్యాక్ పంపకం
మార్చు12731/12732 సంఖ్యలతో గల రైళ్ళు, 12763/12764 సంఖ్యలతో గల రైళ్ళు ర్యాక్ లను పంపిణీ చేసుకుంటాయి.
కోచ్లు
మార్చుఈ రైలులో ఒక ఎ.సి 2-టైర్ కోచ్, రెండు ఎ.సి 3-టైరు కోచ్‌లు, 12 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 3 జనరల్ కంపార్టుమెంటులూ, 2 ఎస్.ఎల్.ఆర్ లు ఉంటాయి. ఈ ఎక్స్‌ప్రెస్ 20 కోచ్‌లను కలిగి యుండి తిరుపతి-సికింద్రాబాదు ఎక్స్‌ప్రెస్ (12731/12732) తో పంపకం చేసుకుంటుంది.
ప్రత్యేక సేవలు
మార్చు2016
మార్చుప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 12763 తిరుపతి - సికింద్రాబాద్ స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వయా విజయవాడ, కాజీపేట గుండా) 2016, 21 వ జనవరి నుండి 22:40 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.[3] ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట, జనగాం స్టేషన్లు వద్ద ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైలు 15 కోచ్‌లు కలిగి ఉంటుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, ఒక ఏసీ త్రీ టైర్, ఎనిమిది స్లీపర్ క్లాస్, రెండు సాధారణ రెండవ తరగతి, ఒక చైర్ కారు, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.
12763/12764 సమయసారణి
మార్చునం | స్టేషన్ కోడ్ | స్టేషన్ పేరు | పద్మావతి ఎక్స్‌ప్రెస్ - 12763 | పద్మావతి ఎక్స్‌ప్రెస్ - 12764 | స్టేషన్ కోడ్ | |||||
వచ్చు
సమయం |
బయలుదేరు
సమయం |
దూరం | వచ్చు
సమయం |
బయలుదేరు
సమయం |
దూరం | |||||
1 | TPTY | తిరుపతిలో | మూల | 17:00 (డే 1) | 0 | 07:00 (Day 2) | Destination | 737 | TPTY | |
2 | RU | రేణిగుంట JN | 17:15 (డే 1) | 17:17 (డే 1) | 10 | 06:30 (Day 2) | 06:32 (Day 2) | 727 | RU | |
3 | KHT | శ్రీకాళహస్తి | 17:35 (డే 1) | 17:37 (డే 1) | 33 | 05:58 (Day 2) | 05:59 (Day 2) | 704 | KHT | |
4 | VKI | వేంకటగిరి | 17:56 (డే 1) | 17:58 (డే 1) | 58 | 05:37 (Day 2) | 05:38 (Day 2) | 679 | VKI | |
5 | GDR | గూడూర్ JN | 18:55 (డే 1) | 18:57 (డే 1) | 93 | 05:08 (Day 2) | 05:10 (Day 2) | 644 | GDR | |
6 | NLR | నెల్లూరు | 19:22 (డే 1) | 19:23 (డే 1) | 132 | 03:51 (Day 2) | 03:52 (Day 2) | 605 | NLR | |
7 | OGL | ఒంగోలు | 20:48 (డే 1) | 20:50 (డే 1) | 248 | 02:35 (Day 2) | 02:36 (Day 2) | 489 | OGL | |
8 | CLX | చీరాల | 21:24 (డే 1) | 21:26 (డే 1) | 297 | 01:51 (Day 2) | 01:52 (Day 2) | 440 | CLX | |
9 | TEL | తెనాలి JN | 22:06 (డే 1) | 22:08 (డే 1) | 355 | 01:07 (Day 2) | 01:08 (Day 2) | 382 | TEL | |
10 | BZA | విజయవాడ JN | 23:25 (డే 1) | 23:35 (డే 1) | 386 | 00:30 (Day 2) | 00:40 (Day 2) | 351 | BZA | |
11 | MDR | మధిర | 00:19 (డే 2) | 00:20 (డే 2) | 443 | 22:45 (Day 1) | 22:46 (Day 1) | 294 | MDR | |
12 | KMT | ఖమ్మం | 00:44 (డే 2) | 00:46 (డే 2) | 487 | 22:23 (Day 1) | 22:25 (Day 1) | 250 | KMT | |
13 | MABD | మహబూబ్బాద్ | 01:31 (డే 2) | 01:32 (డే 2) | 534 | 21:26 (Day 1) | 21:27 (Day 1) | 203 | MABD | |
14 | KDM | కేసముద్రం | 01:44 (డే 2) | 01:45 (డే 2) | 550 | 21:14 (Day 1) | 21:15 (Day 1) | 188 | KDM | |
15 | NKD | నెక్కొండ | 01:56 (డే 2) | 01:57 (డే 2) | 565 | 20:55 (Day 1) | 20:56 (Day 1) | 172 | NKD | |
16 | WL | వరంగల్ | 02:30 (డే 2) | 02:32 (డే 2) | 595 | 20:33 (Day 1) | 20:35 (Day 1) | 142 | WL | |
17 | KZJ | కాజీపేట జంక్షన్ | 02:48 (డే 2) | 02:50 (డే 2) | 605 | 20:18 (Day 1) | 20:20 (Day 1) | 132 | KZJ | |
18 | Zn | జన్గోన్ | 03:29 (డే 2) | 03:30 (డే 2) | 653 | 19:29 (Day 1) | 19:30 (Day 1) | 84 | Zn | |
19 | SC | సికింద్రాబాద్ జంక్షన్ | 05:50 (డే 2) | గమ్యం | 737 | Source | 18:30 (Day 1) | 0 | SC |
12731/12732 సమయసారణి
మార్చునం | స్టేషన్ కోడ్ | స్టేషన్ పేరు | పద్మావతి ఎక్స్‌ప్రెస్ 12731 | పద్మావతి ఎక్స్‌ప్రెస్ 12732 | |||||
వచ్చు
సమయం |
బయలుదేరు
సమయం |
దూరం | వచ్చు
సమయం |
బయలుదేరు
సమయం |
దూరం | ||||
1 | TPTY | తిరుపతి | మూల | 16:40 (డే 1) | 0 | 10:35 (Day 2) | Destination | 801 | |
2 | PAK | పాకాల JN | 17:18 (డే 1) | 17:20 (డే 1) | 42 | 09:34 (Day 2) | 09:35 (Day 2) | 759 | |
3 | PIL | పీలేరు | 18:05 (డే 1) | 18:06 (డే 1) | 83 | 08:23 (Day 2) | 08:25 (Day 2) | 718 | |
4 | KCI | కల్లకిరి | 18:21 (డే 1) | 18:22 (డే 1) | 98 | 08:03 (Day 2) | 08:05 (Day 2) | 703 | |
5 | MPL | మదనపల్లె రోడ్ | 18:50 (డే 1) | 18:52 (డే 1) | 125 | 07:34 (Day 2) | 07:36 (Day 2) | 676 | |
6 | MCU | ములకాల చెరువు | 19:31 (డే 1) | 19:32 (డే 1) | 165 | 06:51 (Day 2) | 06:52 (Day 2) | 636 | |
7 | KRY | కదిరి | 20:10 (డే 1) | 20:12 (డే 1) | 203 | 06:17 (Day 2) | 06:18 (Day 2) | 599 | |
8 | DMM | ధర్మవరం JN | 21:33 (డే 1) | 21:35 (డే 1) | 270 | 05:03 (Day 2) | 05:05 (Day 2) | 531 | |
9 | ATP | అనంతపురం | 22:08 (డే 1) | 22:10 (డే 1) | 303 | 04:13 (Day 2) | 04:15 (Day 2) | 498 | |
10 | GY | గుత్తి | 23:03 (డే 1) | 23:05 (డే 1) | 360 | 02:58 (Day 2) | 03:00 (Day 2) | 441 | |
11 | GTL | గుంతకల్ JN | 23:40 (డే 1) | 23:45 (డే 1) | 389 | 02:20 (Day 2) | 02:25 (Day 2) | 412 | |
12 | AD | ఆదోని | 00:28 (డే 2) | 00:30 (డే 2) | 440 | 01:38 (Day 2) | 01:40 (Day 2) | 361 | |
13 | RC | రాయచూర్ | 01:38 (డే 2) | 01:40 (డే 2) | 510 | 00:38 (Day 2) | 00:40 (Day 2) | 291 | |
14 | VKB | వికారాబాద్ JN | 05:08 (డే 2) | 05:10 (డే 2) | 729 | 21:18 (Day 1) | 21:20 (Day 1) | 72 | |
15 | SC | సికింద్రాబాద్ జంక్షన్ | 07:05 (డే 2) | గమ్యం | 801 | Source | 20:05 (Day 1) | 0 |
సంఘటనలు
మార్చు- 2013 ఏప్రిల్ 8 : రైళ్లలో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్ ప్రెస్ ను ఒంగోలు సమీపంలో దొంగలు దోచుకున్నారు. ఈ తెల్లవారుజామున రైలు ఒంగోలు రైల్వే స్టేషన్ దాటిన వెంటనే దుండగులు ఎస్2, ఎస్6 బోగీలలోకి ప్రవేశించారు. తొమ్మిది మంది మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అనంతరం సూరారెడ్డి పాలెం వద్ద చైను లాగి రైలు ఆగిన వెంటనే పారిపోయారు.[4]
- 2014 మే 29 : తిరుపతి - సికింద్రాబాద్ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి రాగానే దుండగులు చైను లాగి దోపిడీ చేశారు. ఎస్-6,7,8,9 బోగీల్లో ప్రయాణికుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు.[5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "పద్మావతి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ (విజయవాడ మీదుగా) రైలు వివరాలు". Archived from the original on 2016-06-09. Retrieved 2016-05-31.
- ↑ 2.0 2.1 2.2 "12731/12732 పద్మావతి ఎక్స్‌ప్రెస్ గుంతకల్లు మీదిగా". Archived from the original on 2016-06-09. Retrieved 2016-05-31.
- ↑ http://scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=7008&did=145329662252243DBFFC7EB0C7D7595129B9C7978F333.web103
- ↑ పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దొంగలు పడ్డారు[permanent dead link]
- ↑ పద్మావతి, చెన్నై ఎక్స్ ప్రెస్ ల్లో దొంగల బీభత్సం[permanent dead link]