పన్నీరు పువ్వు (Guettarda speciosa) ఒక రకమైన చిన్న, సతత హరిత వృక్షం, సువాసన, పొడవైన, గొట్టపు, తెల్లని పువ్వులతో, తక్కువ ఎత్తు నుండి, 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిని స్థానిక ఉపయోగాల కోసం అడవుల నుండి పండిస్తారు. ఇది ఉష్ణమండల ,ఉపఉష్ణమండల ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ద్వీపాల ద్వారా తూర్పు ఆఫ్రికా లో కనబడుతుంది. దీని పెరుగుదల బాగా ఎండిపోయిన నేలలలో , పూర్తి ఎండలో లేదా ప్రకాశవంతమైన నీడలో పెరుగుతాయి . మొక్కలు కరువును తట్టుకుంటాయి , మొక్కలు ఏడాది పొడవునా పుష్పించబడతాయి.. పువ్వులు సాయంత్రం తెరుచుకుంటాయి,ఉదయం వేళలో నేల మీద పడతాయి . ఈ జాతి మార్షల్ దీవుల జాతీయ పువ్వు . వీటి ఆకులు నేల పై రాలడం వల్ల భూమి సారవంతం అవుతాయి. ఇది కొన్ని పసిఫిక్ దీవులలో పంటల సాగు కోసం కంపోస్ట్‌తో కలుపుతారు [1]

Guettarda speciosa
Guettarda speciosa
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
G. speciosa
Binomial name
Guettarda speciosa

మూలాలు

మార్చు
  1. "Guettarda speciosa - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-09-29. Retrieved 2020-11-05.