పప్పల చలపతిరావు
పప్పల చలపతిరావు (జ: 1 జనవరి, 1946) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.అతను 1985 నుండి 1999 మధ్య ఎలమంచిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను వరుసగా 4 సార్లు గెలిచాడు.
పప్పల చలపతిరావు | |||
నియోజకవర్గం | అనకాపల్లి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దిమిలి, ఆంధ్ర ప్రదేశ్ | 1946 జనవరి 1||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | చంద్రకుమారి | ||
సంతానం | 1 కొడుకు, 2 కూతుర్లు | ||
నివాసం | దిమిలి | ||
September 16, 2006నాటికి | మూలం | http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4120 |
జననం
మార్చుఅతను గతంలో విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా) రాంబిల్లి మండలానికి చెందిన దిమిలిలో జన్మించాడు.
రాజకీయ జీవితం
మార్చుఅతను 1985 నుండి 1999 మధ్య ఎలమంచిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు[1].అతను 2004లో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికయ్యాడు
సంవత్సరం | నియోజకవర్గం | విజేత పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|
1985 | ఎలమంచిలి | పప్పల చలపతి రావు | తెలుగుదేశం పార్టీ | 44597 | వీసం సన్యాసి నాయుడు | కాంగ్రెస్ పార్టీ | 34677 | 9920 |
1989 | ఎలమంచిలి | పప్పల చలపతి రావు | తెలుగుదేశం పార్టీ | 40286 | కాకర్లపూడి కుమార సూర్య వెంకట సత్యనారాయణ రాజు | కాంగ్రెస్ పార్టీ | 20814 | 12254 |
వీసం సన్యాసి నాయుడు | స్వతంత్ర అభ్యర్థి | 28032 | ||||||
1994 | ఎలమంచిలి | పప్పల చలపతి రావు | తెలుగుదేశం పార్టీ | 57793 | నగిరెడ్డి ప్రభాకరరావు | కాంగ్రెస్ పార్టీ | 33547 | 24246 |
1999 | ఎలమంచిలి | పప్పల చలపతి రావు | తెలుగుదేశం పార్టీ | 52583 | ఉప్పలపాటి వెంకట రమణ మూర్తి రాజు (కన్నబాబు) | కాంగ్రెస్ పార్టీ | 45529 | 7054 |
వీసం సన్యాసి నాయుడు | అన్న తెలుగు దేశం పార్టీ | 3430 | ||||||
2004 | అనకాపల్లి | పప్పల చలపతి రావు | తెలుగుదేశం పార్టీ | 385406 | గంధం నంద గోపాల్ | కాంగ్రెస్ పార్టీ | 369992 | 15414 |
సదరం అప్పల రాజు | బహుజన్ సమాజ్ పార్టీ | 26708 |
బయటి లింకులు
మార్చు- ↑ "Elamanchili Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2023-09-18.