పయ్యనూర్ శాసనసభ నియోజకవర్గం

పయ్యనూర్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కన్నూరు జిల్లా, కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

పయ్యనూర్
నియోజకవర్గం
(కేరళ శాసనసభ నియోజకవర్గం కు చెందినది)
జిల్లాకన్నూరు
నియోజకవర్గ విషయాలు
పార్టీసీపీఐ(ఎం)

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

Sl నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ మండలం
1 పయ్యనూర్ మున్సిపాలిటీ పయ్యనూర్
2 చెరుపుజ గ్రామ పంచాయితీ పయ్యనూర్
3 ఎరమాం - కుత్తూరు గ్రామ పంచాయితీ పయ్యనూర్
4 కంకోలె - అలపదంబ గ్రామ పంచాయితీ పయ్యనూర్
5 కరివెల్లూర్-పేరాలం గ్రామ పంచాయితీ పయ్యనూర్
6 పెరింగోమ్ - వయక్కర గ్రామ పంచాయితీ పయ్యనూర్
7 రామంతలి గ్రామ పంచాయితీ పయ్యనూర్

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల నియమసభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1967 3వ AV కుంజంబు సీపీఐ (ఎం) 1967 – 1970
1970 4వ 1970 – 1977
1977 5వ ఎన్. సుబ్రమణ్య షెనాయ్ 1977 – 1980
1980 6వ 1980 – 1982
1982 7వ MV రాఘవన్ 1982 – 1987
1987 8వ సీపీ నారాయణన్ 1987 – 1991
1991 9వ 1991 - 1996
1996 10వ పినరయి విజయన్ 1996 - 2001
2001 11వ పీ.కే. శ్రీమతి 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ సి. కృష్ణన్ 2011 - 2016
2016[1] 14వ 2016-2021
2021[2] 15వ TI మధుసూదనన్

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.