పయ్యనూర్ తాలూకా
పయ్యనూర్ తాలూకా భారతదేశంలోని కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లా, తాలిపరంబ రెవెన్యూ డివిజన్‌లో ఉంది. తాలిపరంబ & కన్నూర్ మండలాల నుండి మార్చి 2018న నూతనంగా ఏర్పాటైన కన్నూర్ జిల్లాలోని 5 తాలూకాలలో పయ్యనూర్ ఒకటి. పయ్యనూర్ మండలం 22 గ్రామాలతో ఏర్పాటు చేయగా 16 తాలిపరంబ మండలం నుండి & 6 కన్నూర్ మండలం నుండి విభజించి ప్రభుత్వం నూతనంగా మండలం ఏర్పాటు చేసింది[1]. దీనికి ఉత్తరాన కాసరగోడ్ జిల్లా, దక్షిణాన తాలిపరంబ & కన్నూర్ తాలూకా & తూర్పున కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి[2]. పయ్యనూరు మినీ సివిల్ స్టేషన్‌లో అత్యధికంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. పయ్యనూర్ తాలూకాలో పయ్యనూర్ మునిసిపాలిటీ & 11 పంచాయతీలు ఉన్నాయి.[3][4]
పయ్యనూర్ తాలూకా
పయ్యాన్నూర్ | |
---|---|
మండలం | |
Coordinates: 12°09′13″N 75°18′38″E / 12.1535°N 75.3106°E | |
దేశం | India |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | కన్నూర్ |
నూతనంగా ఏర్పాటైంది | మార్చి 2018 |
Government | |
• Type | మండలాలు |
• తహశీల్దార్ | కే. బాలగోపాలన్ |
విస్తీర్ణం | |
• Total | 513.52 కి.మీ2 (198.27 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 3,51,526 |
• జనసాంద్రత | 680/కి.మీ2 (1,800/చ. మై.) |
Languages | |
• Official | మలయాళం, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 670xxx |
Telephone code | 04985, 0497 |
Vehicle registration | KL 86 |
లోక్‌సభ నియోజకవర్గం | కాసరగోడ్ |
శాసనసభ నియోజకవర్గం | పయ్యనూర్, కల్లియస్సేరి |
మండలంలోని గ్రామాలు
మార్చుపయ్యనూర్ మండలంలో అలపడంబ, చెరుతఝం, ఎరమాం, ఎజోమ్, కదన్నపల్లి, కంకోలె, కరివెల్లూర్, కోరం, కుత్తూరు, కున్హిమంగళం, మదాయి, పానపుజా, పయ్యనూర్, పెరళం, పెరింగోమ్, పులిలింగొమెర, రాంమేన్‌తట్ట, పెరింథత్తట్ట , పెరింథత్తట్ట తో మొత్తం 22 గ్రామాలు ఉన్నాయి:[5]
మూలాలు
మార్చు- ↑ "Payyannur taluk to be a reality this week! | Kozhikode News - Times of India". The Times of India.
- ↑ Unnithan, Rajmohan (24 February 2020). "Payyanur's Gandhi connection" – via www.thehindu.com.
- ↑ "Taluks(5) | Kannur District, Government of kerala | India".
- ↑ "Rebuild Kerala-Payyannur Taluk-Flood 2018 | Kannur District, Government of kerala | India".
- ↑ "VILLAGE OFFICES IN PAYYANNUR TALUK" (PDF). cdn.s3waas.gov.in. Retrieved 2020-09-20.