పరవస్తు లోకేశ్వర్

పరవస్తు లోకేశ్వర్ చరిత్ర పరిశోధకుడు. రచయిత. ఇతడు హైదరాబాద్ పాతనగరంలో 1951, జూన్ 10 వ తేదీన జన్మించాడు.[1] ఆయన వ్రాసిన "సలాం హైద్రాబాద్"కు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.

పరవస్తు లోకేశ్వర్

రచనలు మార్చు

  1. సలాం హైదరాబాద్ (నవల) [2]
  2. సిల్కురూట్‌లో సాహస యాత్ర [3]
  3. ఒక హిజ్రాకథ (సుప్రసిద్ధ హిందీ, ఉర్దూ అనువాదకథలు)
  4. ఛత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర
  5. ఆనాటి జ్ఞాపకాలు
  6. తెలంగాణ సంభాషణ
  7. ప్రపంచ పాదయాత్రికుడు
  8. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర
  9. 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు
  10. నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు
  11. ఎవరిది ఈ హైద్రాబాద్?[4]
  12. హైద్రాబాద్ జనజీవితంలోఉర్దూ సామెతలు

మూలాలు మార్చు

  1. "కినిగె లో ఆయన బయాగ్రఫీ, పుస్తకాల వివరాలు". Archived from the original on 2015-12-30. Retrieved 2015-08-30.
  2. "alam Hydrabad By Paravastu Lokeswar (Author)". Archived from the original on 2016-03-06. Retrieved 2015-08-30.
  3. "Silk Route Lo Prayanam BY Paravastu Lokeshwar –". Archived from the original on 2016-06-24. Retrieved 2015-08-30.
  4. "There are 8 Available Books by the Author Paravastu Lokeswar". Archived from the original on 2015-06-06. Retrieved 2015-08-30.

ఇతర లింకులు మార్చు