పరవాడ మండలం

ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా లోని మండలం

పరవాడ మండలం, ఆంధ్ర ప్రదేశ్, అనకాపల్లి జిల్లాకు చెందిన మండలం . పరవాడ, ఈ మండలానికి కేంద్రం.

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°37′41″N 83°04′48″E / 17.628°N 83.08°E / 17.628; 83.08
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి జిల్లా
మండల కేంద్రంపరవాడ
విస్తీర్ణం
 • మొత్తం151 కి.మీ2 (58 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం78,165
 • జనసాంద్రత520/కి.మీ2 (1,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి982


OSM గతిశీల పటం

గణాంకాలు

మార్చు

జనాభా (2011) - మొత్తం 78,165 - పురుషులు 39,430 - స్త్రీలు 38,735

జనాభా (2001) - మొత్తం 58,890 - పురుషులు 29,966 - స్త్రీలు 28,924

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామలు

మార్చు
  1. కన్నూరు
  2. పెదముసిడివాడ
  3. తాడి
  4. తాణాం
  5. ఇదులపాక బోనంగి
  6. పెంటసీమ బోనంగి
  7. పాయకరావు బోనంగి
  8. పరవాడ
  9. భరిణికం
  10. రవ్వాడ
  11. స్వయంభువరం
  12. కలపాక
  13. చీపురుపల్లి పశ్చిమ
  14. చీపురుపల్లి తూర్పు

నిర్జనగ్రామాలు

మార్చు
  1. Jagannadhapuram Agraharam (Q12997670)
  2. Lemarthi Agraharam (Q16317823)
  3. Ponnuruagraharam (Q16340439)

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. లంకెలపాలెం
  2. ముత్యాలమ్మపాలెం
  3. మంత్రిపాలెం

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

మార్చు