పరికల్పన
పరికల్పనను ఊహ, ఆలోచన అని కూడా అంటారు. పరికల్పనను ఇంగ్లీషులో హైపోథిసిస్ (Hypothesis) అంటారు. పరికల్పన యొక్క బహువచనం పరికల్పనలు (ఊహలు) . హైపోథిసిస్ అనే పదం పురాతన గ్రీకు భాష నుండి ఉద్భవించింది. హైపోథిసిస్ అనగా గ్రీకు భాషలో ఊహించడం అని అర్ధం. పరికల్పనలు ఒక దృగ్విషయం యొక్క వివరణ కొరకు ప్రతిపాదించబడతాయి. పరికల్పనలోని శాస్త్రీయ ఊహలు సాధించడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా కొన్ని పరీక్షలు అవసరమవుతాయి.
ఇవి కూడా చూడండిసవరించు
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |