పరిక కంప
పరిక కంపను పరికి, పరిక అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Ziziphus oenoplia, ఆంగ్ల నామం Jackal Jujube. పరిక కంప చెట్టు చెట్టంతా ముళ్ళతో ఉంటుంది, ఈ ముళ్ళు చిన్నవిగా ఉన్నప్పటికి గట్టిగా, పదునుగా, గాలం వలె వంకర తిరిగి ఉంటాయి. మామూలుగా 5 అడుగులు ఎత్తు పెరిగే ఈ చెట్లు ఇతర చెట్లను ఆధారం చేసుకొని సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
Ziziphus oenoplia | |
---|---|
Plate from Francisco Manuel Blanco’s Flora de Filipinas (1880-1883) | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | Z. oenoplia
|
Binomial name | |
Ziziphus oenoplia (L.) Mill.
| |
Synonyms | |
|
పండ్లు
మార్చుఈ చెట్ల కాయలు చాలా చిన్నవిగా బటానీల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. పచ్చివి ఆకుపచ్చ రంగులోను, దోరవి ఎరుపు రంగులోను, బాగా మాగినవి నలుపు రంగులోను ఉంటాయి. ఈ కాయలను విత్తనాలలో సహ నమిలి తింటారు. బాగా మాగిన కాయలు పుల్లగా, తీయగా బాగా రుచిగా ఉంటాయి.
చిత్రమాలిక
మార్చు-
పూత పూసిన పరికి
-
పరికి చెట్టు
-
కొమ్మలపై వంపు తిరిగిన ముళ్ళు
-
పరికి కాయలు