పర్జాంగ్ శాసనసభ నియోజకవర్గం

పర్జాంగ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధెంకనల్ లోక్‌సభ నియోజకవర్గం, ధేన్‌కనల్ జిల్లా పరిధిలో ఉంది. పర్జాంగ్ నియోజకవర్గ పరిధిలో పర్జాంగ్ బ్లాక్, కంకదహడ బ్లాక్, కామక్ష్యనగర్ బ్లాక్‌లోని 5 గ్రామ పంచాయతీలు కుసుమజోడి, కాంతపాల్, తూముసింగ, కాంతికాటేని, కాంతిపుటసాహి ఉన్నాయి.[1][2]

పర్జాంగ్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాధేన్‌కనల్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య58
రిజర్వేషన్జనరల్
లోక్‌సభధెంకనల్

ఎన్నికైన సభ్యులు

మార్చు

పర్జాంగ్ నియోజకవర్గానికి 2009 నుండి 2019 వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి.

ఎన్నికల ఫలితం

మార్చు
2019 విధానసభ ఎన్నికలు, పర్జంగా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ నృసింహ చరణ్ సాహు 78,747 46.93
బీజేపీ బిభూతి భూషణ్ ప్రధాన్ 78,007 46.49
కాంగ్రెస్ జసస్విని రూట్ 6795 4.05
నోటా పైవేవీ కాదు 1518 0.9
హిందుస్థాన్ నిర్మాణ్ దళ్ దిబ్యజ్యోతి నాయక్ 1024 1024
అంబేడ్కరైట్ పార్టీ అఫ్ ఇండియా    లంబోదర్ నాయక్ 971 0.58
అంబెడ్కర్ నేషనల్ కాంగ్రెస్ నిర్మలా మిశ్రా 740 0.44
మెజారిటీ 740
2014 విధానసభ ఎన్నికలు, పర్జంగా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ నృసింహ చరణ్ సాహు 60,523 40.06 1.33
బీజేపీ బిభూతి ప్రధాన్ 57,471 38.04 3.48
కాంగ్రెస్ సంతోష్ కుమార్ రౌత్ 18,240 12.07 -4.87
స్వతంత్ర బిస్వతోష్ సాహూ 8,967 5.94
తృణమూల్ కాంగ్రెస్ దంబారు దేహూరి 1,116 0.74
ఆమ ఒడిశా పార్టీ రంజిత్ కుమార్ సాహు 886 0.59
ఆప్ సుశాంత కుమార్ పానీ 657 0.43
ఒడిశా జనమోర్చా సుశాంత కుమార్ సాహూ 559 0.37
సమత క్రాంతిదళ్ బిజయ కుమార్ ప్రతాప్ దేవు 456 0.3
నోటా పైవేవీ కాదు 2,209 1.46 -
మెజారిటీ 3,052 2.02 -2.15
పోలింగ్ శాతం 1,51,084 80.04 10.96
నమోదైన ఓటర్లు 1,88,759

మూలాలు

మార్చు
  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351