పర్లాకిమిడి శాసనసభ నియోజకవర్గం

పర్లాకిమిడి శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెర్హంపూర్ లోక్‌సభ నియోజకవర్గం, గజపతి జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో పర్లాకిమిడి, కాశీనగర, పర్లాకిమిడి బ్లాక్, గుమ్మా బ్లాక్, కాశీనగర బ్లాక్ ఉన్నాయి.[1][2]

పర్లాకిమిడి శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°46′48″N 84°5′24″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019: (137) : కె. నారాయణరావు (బిజెపి ) [3]
  • 2014: (137) : కెంగం సూర్యారావు ( కాంగ్రెస్) [4]
  • 2009: (137) : కె. నారాయణరావు (బిజెడి)
  • 2004: (79) : త్రినాథ్ సాహు (కాంగ్రెస్)
  • 2000: (79) : త్రినాథ్ సాహు (కాంగ్రెస్)
  • 1995: (79) : త్రినాథ్ సాహు (స్వతంత్ర)
  • 1990: (79) : దారపు లచ్చన నాయుడు ( జనతాదళ్ )
  • 1985: (79) : త్రినాథ్ సాహు (కాంగ్రెస్)
  • 1980: (79) : బిజోయ్ కుమార్ జెనా (స్వతంత్ర)
  • 1977: (79) : బిజోయ్ కుమార్ జెనా (స్వతంత్ర)
  • 1974: (79) : నల్ల కుర్మునాయకులు ( ఉత్కల్ కాంగ్రెస్ )
  • 1971: (75) : గంగాధర్ మడి ( స్వతంత్ర పార్టీ )
  • 1967: (75) : నల్ల కుర్మునాయకులు (కాంగ్రెస్)
  • 1961: (13) : నల్ల కుర్మునాయకులు (కాంగ్రెస్)
  • 1957: (10) : నల్ల కుర్మునాయకులు (స్వతంత్ర)
  • 1951 : (106) : జగన్నాథ్ మిశ్రా (కమ్యూనిస్ట్)

2019 ఎన్నికల ఫలితాలు మార్చు

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ కె. నారాయణరావు 52415 35.92%
స్వతంత్ర త్రిరూపి పాణిగ్రాహి 37080 25.41%
బీజేడీ కల్యాణి గజపతి 26645 18.26%
కాంగ్రెస్ కె. సూర్యారావు 24040 16.47%
నోటా పైవేవీ కాదు 1944 1.33%
స్వతంత్ర కేదార్ సబర్ 1572 1.08%
బీఎస్పీ గౌరీ శంకర్ మహానందియా 1133 0.78%
SKD సునీల్ కుమార్ పట్నాయక్ 1098 0.75%
మెజారిటీ 15335
పోలింగ్ శాతం 69.27%

2014 ఎన్నికల ఫలితాలు మార్చు

2014 విధానసభ ఎన్నికలు, పర్లాకిమిడి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ కెంగం సూర్యారావు 61,014 45.1 6.5
బీజేడీ కోడూరు నారాయణరావు 59,595 44.1 -7
బీజేపీ త్రిపాటి నాయక్ 6,938 5.1 -0.74
స్వతంత్ర కేదార్ షబర్ 1370 1
సీపీఐ (ఎం) లాలిశెట్టి రాంగోపాల్ రావు 1,239 0.91
ఒడిశా జనమోర్చా అమిత్ కుమార్ పట్నాయక్ 874 0.6
ఆప్ సిసిర్ కుమార్ భంజ సమంత 579 0.32
తృణమూల్ కాంగ్రెస్ సుజిత్ ప్రధాన్ 533 0.3
ఆమ ఒడిశా పార్టీ సబితా సాహుకార్ 464 0.3
సిపిఐ (ఎంఎల్) ఎల్ త్రినాథ్ పాండా 446 0.3
సమంత క్రాంతి దళ్ మీనాకేతన్ జెన్నా 401 0.29
నోటా పైవేవీ కాదు 1548 1.15 -
మెజారిటీ 1,419 1.05
పోలింగ్ శాతం 1,35,001 70.03 6.31
నమోదైన ఓటర్లు 1,92,782

మూలాలు మార్చు

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. News18 (2019). "Paralakhemundi Assembly Election Results 2019 Live: Paralakhemundi Constituency (Seat) Election Results". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.