పర్వత బాపనమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి 1999లో ఎమ్మెల్యేగా గెలిచింది.

పర్వత బాపనమ్మ

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 - 2004
ముందు పర్వత సుబ్బారావు
తరువాత వరుపుల సుబ్బారావు
నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి పర్వత సుబ్బారావు
బంధువులు పర్వత సత్యనారాయణమూర్తి
వృత్తి రాజకీయ నాయకురాలు

మూలాలు మార్చు

  1. Sakshi (13 March 2019). "వైఎస్సార్‌సీపీలో చేరిన పర్వత బాపనమ్మ". Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.