పలమనేరు రెవెన్యూ డివిజను
పలమనేరు రెవెన్యూ డివిజను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.పలమనేరులో ప్రధాన కార్యాలయం ఉంది.[1]
పలమనేరు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
పరిపాలన విభాగం | పలమనేరు |
Time zone | UTC+05:30 (IST) |
మండలాలు
మార్చు- పలమనేరు మండలం
- గంగవరం మండలం
- పెద్దపంజాణి మండలం
- సోమాలి మండలం
- చౌడేపల్లె మండలం
- పుంగనూరు మండలం
- సోదం మండలం
- బైరెడ్డిపల్లె మండలం
- వెంకటగిరికోట మండలం
- బంగారుపాలెం మండలం
మూలాలు
మార్చు- ↑ "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.