పలిమారు

భారతదేశంలోని గ్రామం

పలిమారు కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని గ్రామం. ఉడుపికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పాడుబిద్రి తాలూకాలోని పలిమారు గ్రామంలో ప్రధాన శాఖ ఉంది. ఉడుపిలోని అష్టమఠములలో పలిమారు మఠము మొట్టమొదటిది. శ్రీహృషీకేశ తీర్థులు మొదటి పీఠాధిపతి. శ్రీమధ్వాచార్యులు ప్రధాన అర్చనవిధుల కొరకు కోదండపాణి శ్రీరామ,లక్ష్మణ, సీతాంజనేయులుతో కూడిన విగ్రహాన్ని ఈ మఠమునకు ప్రసాదించారు.

పలిమారు
పలిమారు is located in Karnataka
పలిమారు
పలిమారు
భారతదేశం,కర్ణాటకలోని ప్రదేశం
పలిమారు is located in India
పలిమారు
పలిమారు
పలిమారు (India)
Coordinates: 13°07′37″N 74°48′56″E / 13.1270026°N 74.8154783°E / 13.1270026; 74.8154783
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉడిపి
భాషలు - తుళు
 • అధికారకన్నడ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
574112
టెలిఫోన్ కోడ్0820 2577
Vehicle registrationKA 20
సమీప పట్టణంకిన్నిగోలి/ముల్కి/పాదుబిద్రి
లోక్ సభ నియోజకవర్గంఉడిపి
విధానసభ నియోజకవర్గంKaup
వాతావరణంసాధారణ (కొప్పెన్)

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=పలిమారు&oldid=3086492" నుండి వెలికితీశారు