పల్లె పడుచు (1954 సినిమా)
పల్లె పడుచు (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోళ్ల సుబ్బారావు |
---|---|
తారాగణం | సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ముక్కామల, అమర్నాథ్, పేకేటి, జి.వరలక్ష్మి, కృష్ణకుమారి, జయలక్ష్మి |
సంగీతం | ఎం.ఎస్.రామారావు |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | యు.టి.ఎ. & శ్యామలా |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఓ మేరీప్యారీ మీకి సూసింది మెదల్ హై దిమాక్ దిల్ - మాధవపెద్ది
- ఎటుపోయెదరో ఎటకేగెదరో దారిలేని వారలై - మాధవపెద్ది
- ఏరు నవ్విందోయి - ఊరు నవ్విందోయి ఏటిలో చిట్టిచేప - ఎ.ఎం.రాజా
- ఏలా ఏలా జీవితానా కురిసేను కన్నీటి వానా - పి.సుశీల
- ఓ దీనులారా లేవు మొగసాల రంగవల్లికళు నేడు - వి.జె.వర్మ
- చాలు నీలాంటి వాళ్ళను చూసా ఏల యీ మాటలు - సరోజిని
- తేలికగా తేలికగా చులకనగా దొరకనోయి ఓయ్ - జిక్కి, ఎ.ఎం.రాజా
- నను చేరడేలనో నా రాజు గడువేల మీరెనో - ఎ.పి.కోమల,పిఠాపురం
- నా ప్రియరాణి నను విడనాడి పోయెదవా హా సఖీ - పిఠాపురం
- ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా నుండు - పిఠాపురం
- శ్రీరఘురామ సీతారామ మొర వినలేవా శరణము నీవే - ఎ.పి.కోమల
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగులో సంతానం - సౌభాగ్యం పాటలు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పల్లె పడుచు