పల్లె పిలిచింది (పుస్తకం)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (మే 2017) |
1989 దీపావళి నవలల పోటీలో ఈ నవలకు ద్వితీయ బహుమతినిచ్చి ఆంధ్రప్రభ వార పత్రిక వారు సత్కరించారు. ఒక మామూలు మధ్య తరగతి ఉపాధ్యాయుడు సంస్కారం కొంతైనా అలవరచుకోవాలనే ఆరాటము, ఆత్మపరిశీలనా ఉండే సగటు మనిషి చదువునూ, సంస్కారాన్ని పెంచటానికి చేసిన కృషే ఈ నవలలోని ఇతివృత్తం.
పల్లెపిలిచింది | |
పల్లెపిలిచింది | |
కృతికర్త: | ద్వారకా (సి.హెచ్.వెంకట రత్నం) |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | పల్లెపిలిచింది |
ముద్రణల సంఖ్య: | 2 |
ముఖచిత్ర కళాకారుడు: | బాలి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నవల |
ప్రచురణ: | హైటెక్ ప్రింట్ సిస్టమ్స్ లిమిటెడ్ |
విడుదల: | 1993 మయ్ |
ప్రచురణ మాధ్యమం: | తెలుగు సాహిత్యం |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 231 |
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |