పవన్ కుమార్ బన్సాల్

పవన్ కుమార్ బన్సాల్ (జననం 16 జూలై 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు[1] అతను మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2012 అక్టోబరు 28నుండి 2013 మే 10 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా పని చేశాడు.[2][3] పవన్ కుమార్ బన్సాల్ నవంబర్ 2020లో కాంగ్రెస్ పార్టీ పార్టీ తాత్కాలిక కోశాధికారిగా నియమితులయ్యాడు.[4]

పవన్ కుమార్ బన్సాల్
పవన్ కుమార్ బన్సాల్


తాత్కాలిక కోశాధికారిగా కాంగ్రెస్ పార్టీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
నవంబర్ 2020
ముందు అహ్మద్​ పటేల్
నియోజకవర్గం చండీగఢ్

రైల్వే మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 10 మే 2013
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సి. పి. జోషి
తరువాత సి. పి. జోషి

పార్లమెంట్ వ్యవహారాల శాఖ
పదవీ కాలం
28 మే 2009 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు గులాం నబీ ఆజాద్
తరువాత కమల్ నాథ్
పదవీ కాలం
1999 – 2014
ముందు సత్య పాల్ జైన్
తరువాత కిరణ్ ఖేర్
పదవీ కాలం
1991 – 1996
ముందు హార్మోహన్ ధావన్
తరువాత సత్య పాల్ జైన్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-07-16) 1948 జూలై 16 (వయసు 76)
సునం, ఈస్ట్ పంజాబ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి మధు బన్సాల్
సంతానం 2 కుమారులు
నివాసం చండీగఢ్
28 మే, 2009నాటికి

అతను భారతదేశంలోని 15వ లోక్‌సభ (2009-2014)లో చండీగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు

మార్చు
  1. "Pawan Bansal". 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  2. "Biodata". www.archive.india.gov.in. Archived from the original on 28 January 2015.
  3. "Ex-minister Pawan Bansal made Congress treasurer as interim measure". Times of India (in ఇంగ్లీష్). 28 November 2020. Retrieved 2020-11-28.
  4. The Print (28 November 2020). "Congress leader Pawan Kumar Bansal appointed interim party treasurer". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.

[[వర్గం::చండీగఢ్ రాజకీయ నాయకులు]]