పవన్ సెహ్రావత్
పవన్ కుమార్ సెహ్రావత్ ఒక భారతీయ కబడ్డీ ఆటగాడు, అతను ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు.[1] [2]పదో సీజన్ కోసం తెలుగు టైటాన్స్ అతన్ని రూ .2.60 కోట్లకు కొనుగోలు చేసింది, దీనితో అతను ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.[3]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తిపేరు | పవన్ కుమార్ సెహ్రావత్ | ||||||||||||||||||||||||||
జాతీయత | భారతీయుడు | ||||||||||||||||||||||||||
జననం | న్యూఢిల్లీ | 1996 జూలై 9||||||||||||||||||||||||||
ఆల్మా మ్యాటర్ | ఢిల్లీ విశ్వవిద్యాలయం | ||||||||||||||||||||||||||
క్రియాశీల సంవత్సరాలు | 2016-ప్రస్తుతం | ||||||||||||||||||||||||||
ఎత్తు | 179 సెం.మీ | ||||||||||||||||||||||||||
బరువు | 85 కిలోలు | ||||||||||||||||||||||||||
క్రీడ | |||||||||||||||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||||||||||||||
క్రీడ | కబడ్డీ | ||||||||||||||||||||||||||
లీగ్ | ప్రో కబడ్డీ లీగ్ | ||||||||||||||||||||||||||
జట్టు | బెంగళూరు బుల్స్ (2016, 2018–21) గుజరాత్ జెయింట్స్ (2017) తమిళ్ తలైవాస్ (2022) తెలుగు టైటాన్స్ (2023) | ||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
ప్రారంభ జీవితం
మార్చుపవన్ సెహ్రావత్ 1996 జూలై 9న ఢిల్లీలో జన్మించారు. ఆయన వయసు 27 ఏళ్లు. ఆయన తండ్రి పేరు రాజ్బీర్ సింగ్ సెహ్రావత్.[4] బవానాలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తి చేశాడు. ఆయన ఆర్బీఐలో ఉద్యోగం చేశారు.
సాధించిన విజయాలు
మార్చు- అత్యంత విలువైన ఆటగాడు, 2018 ప్రో కబడ్డీ లీగ్
- అత్యధిక రైడ్ పాయింట్లు 2018, 2019, 2021–22 ప్రో కబడ్డీ లీగ్
- స్వర్ణం- 2019 దక్షిణాసియా క్రీడలు
- స్వర్ణం- ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023[5]
అవార్డులు
మార్చు- అర్జున అవార్డు(2023)[6][7]
మూలాలు
మార్చు- ↑ Sportstar, Team (2019-10-14). "Pro Kabaddi: Five moments when 'Hi-Flyer' Pawan Sehrawat scaled new heights". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2024-02-02.
- ↑ "PKL S9 Player Auctions Highlights: Pawan Sehrawat becomes most expensive player in PKL at 2.26 crore". ESPN (in ఇంగ్లీష్). 2022-08-05. Retrieved 2024-02-02.
- ↑ "Pawan Sehrawat - Kabaddi Player - Telugu Titans" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-12-14. Archived from the original on 2023-10-19. Retrieved 2024-02-02.
- ↑ "Pawan Sehrawat - Kabaddi Player - Telugu Titans" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-12-14. Archived from the original on 2023-10-19. Retrieved 2024-02-02.
- ↑ Sportstar, Team (2023-06-30). "Pawan Sehrawat helps India beat Iran to win gold in Asian Kabaddi Championship 2023". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2024-02-02.
- ↑ "Arjuna Awards 2023: President Murmu confers India's 2nd highest sports honour to cricketer Shami, archer Ojas Pravin Deotale". The Economic Times. 2024-01-09. ISSN 0013-0389. Retrieved 2024-02-02.
- ↑ "Full list of Arjuna Awards Winners 2023". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-02-02.