పసిడి మొగ్గలు
(పసిడిమొగ్గలు నుండి దారిమార్పు చెందింది)
పసిడి మొగ్గలు, తెలుగు చలన చిత్రం,1980 డిసెంబర్ 18 న విడుదల.దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, మధుమాలిని, ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.
పసిడి మొగ్గలు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దుర్గా నాగేశ్వరరావు |
తారాగణం | చంద్రమోహన్, మధుమాలిని, రంగనాథ్, సత్యనారాయణ, చారుహాసన్ |
సంగీతం | ఇళయరాజా |
ఛాయాగ్రహణం | లక్ష్మణ్ గోరే |
నిర్మాణ సంస్థ | రవిరాజ్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- చంద్రమోహన్ - రాధ ప్రేమికుడు
- మధుమాలిని - రాధ, లక్ష్మి చెల్లెలు
- రంగనాథ్
- సత్యనారాయణ - భూషణం
- అశ్విని - భూషణం భార్య లక్ష్మి
- చారుహాసన్ - లక్ష్మి తండ్రి
- అల్లు రామలింగయ్య
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: దుర్గా నాగేశ్వరరావు
సంగీతం: ఇళయరాజా
నిర్మాణ సంస్థ: రవిరాజ్ పిక్చర్స్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, సి నారాయణ రెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి
నేపథ్య గానం: ఎస్.జానకి, పి సుశీల
విడుదల:1980: డిసెంబర్:18.
కథ
మార్చుభూషణం ఒక వూరి పెత్తందారు. కిరాతకుడు. తేనె పూసిన కత్తిలాంటి వాడు.