పసుపులేటి మల్లికార్జునరావు

పసుపులేటి మల్లికార్జునరావు (జననం: మే 5, 1944) కవి, కథ రచయిత.[1]

పసుపులేటి మల్లికార్జునరావు
జననంపసుపులేటి మల్లికార్జునరావు
మే 5, 1944
India ఖమ్మం, తెలంగాణ
నివాస ప్రాంతంఖమ్మం, తెలంగాణ
వృత్తికవి, కథ రచయిత

బాల్యం

మార్చు

పసుపులేటి మల్లికార్జునరావు 1944 మే 5ఖమ్మం జిల్లాలో జన్మించాడు.

జీవిత విశేషాలు

మార్చు

వీరి మెదటి కథ నా స్మృతి పథంలో. సూమారుగా 80 కథలు, నాటికలు రచించాడు.

రచనలు

మార్చు

ఇతని రచనలు ఆంధ్రజ్యోతి, జ్యోతి, కృష్ణా పత్రిక, పుస్తకప్రపంచం తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

కథ సంపుటాలు

మార్చు
  • నా స్పూర్తి పథంలో
  • సమాంతర రేఖలు
  • ఉక్కుపిడికిలి
  • ఉదయం
  • పక్షులు
  • భూమికి నిచ్చెనలో
  • అత్తయ్య ఆదరణ
  • నాస్మ్రతి పధంలో అమరజీవి
  • మధు చుక్కాని
  • మిమ్మల్ని ప్రేమించాను
  • ఆంధ్ర మహాభారతము
  • రెండవ మలుపు
  • హత్య
  • వీళ్లను ఎన్నుకోండి
  • సమ్మె
  • చలీ చీకటీ అమ్మాయి
  • మెట్లు (అనువాదం)
  • మనీ-షి పుస్తక ప్రపంచం
  • జైకొట్టు తెలుగోడా...
  • పాండోరాస్ బాక్స్
  • సూపర్ హిట్
  • వేమనరాయని పోరు
  • జీవితం...

మూలాలు

మార్చు
  1. పసుపులేటి మల్లికార్జునరావు. "పసుపులేటి మల్లికార్జునరావు". కథ నిలయం. Retrieved 25 September 2017.