మే 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 125వ రోజు (లీపు సంవత్సరములో 126వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 240 రోజులు మిగిలినవి.


<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2024


సంఘటనలు

మార్చు
  • 1260: కుబ్లైఖాన్ మంగోల్ చక్రవర్తి అయ్యాడు.
  • 1494: క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.
  • 1912: ఐదవ ఒలింపిక్ క్రీడలు స్టాక్‌హోమ్ లో ప్రారంభమయ్యాయి.
  • 1945: డెన్మార్క్, నాజీ కబందహస్తాలనుంచి, విడుదలైంది.
  • 1956: మొదటి ప్రపంచ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు, జపాన్‌ లోని టొక్యో నగరంలో జరిగాయి.
  • 1958: అమెరికా, ఎన్వెటక్ అనే చోట, వాతావరణంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది
  • 1961: అలన్ షెపర్డ్ [1], మొదటి అమెరికన్ రోదసీ యాత్రికుడు (రోదసీ నౌక పేరు: ఫ్రీడం 7)
  • 1970: అమెరికా, నెవడా పరీక్షా కేంద్రంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.
  • 1979: రోదసీ నౌక వాయేజర్ 1 [2], జూపిటర్ గ్రహాన్ని దాటి తన ప్రయాణాన్ని విశ్వాంతరాళంలోకి కొనసాగిస్తున్నది.
  • 1987: ప్రాన్స్, మురౌరా దీవిలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది

జననాలు

మార్చు
  • 1818: కార్ల్ మార్క్స్, జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు.(మ.1883)
  • 1895: జ్ఞానాంబ, తెలుగు రచయిత్రి
  • 1917: జి.ఎస్.రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1967-1970, 1977-79, 1980-1984లలో ఎన్నికయ్యారు.
  • 1930: పిఠాపురం నాగేశ్వరరావు, సినీ సంగీత దర్శకులు.
  • 1930: జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012)
  • 1946: రమాప్రభ, హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన నటించింది.
  • 1946: అక్కినేని కుటుంబరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
  • 1958 : కొక్కుల పద్మావతి, కథా రచయిత, అనువాదకురాలు.
  • 1963: సబితా ఇంద్రారెడ్డి, మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది హోంశాఖా మంత్రిపదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
  • 1986: విశాఖ సింగ్ , టాలీవుడ్, బాలీవుడ్ చలనచిత్ర నటి , నిర్మాత.
  • 1989: లక్ష్మీ రాయ్, భారతీయ సినీ నటి, మోడల్.

మరణాలు

మార్చు
 
Jacques-Louis David 017
  • 1821: నెపోలియన్, ఫ్రెంచ్ చక్రవర్తి. (జ.1769)
  • 1970: జి.వి. కృపానిధి, పలు ఆంగ్లపత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. (జ.1896)
  • 1995: నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
  • 2011: క్లాడ్ ఛౌల్స్ (బ్రిటన్ లో పుట్టాడు) 110వ సంవత్సరాల వయసులో పశ్చిమ ఆస్ట్రేలియాలో మరణించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ నేవీ తరపున పోరాడి, 2011 మే 5 వరకు బ్రతికిన చివరి యోధుడు. (జ. 1901)
  • 2017: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (జ.1930)
  • 2019: అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి (జ.1955)

పండుగలు, జాతీయ దినాలు

మార్చు
  • వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం.
  • అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం.

బయటి లింకులు

మార్చు

మే 4 - మే 6 - ఏప్రిల్ 5 - జూన్ 5 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=మే_5&oldid=4225882" నుండి వెలికితీశారు