పాకిస్తాన్ ఉద్యమం

పాకిస్తాన్ ఉద్యమం లేదా తెహ్రిక్-ఇ-పాకిస్తాన్ (Urdu: تحریک پاکستانTaḥrīk-i Pākistān[Taḥrīk-i Pākistān] Error: {{Transliteration}}: unrecognized language / script code: urdu (help)) అన్నది బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యంలోని ముస్లిం సంఖ్యాధిక్య ప్రాంతాలను విభజించి పాకిస్తాన్ గా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉద్యమించి, విజయం సాధించిన మత, రాజకీయ ఉద్యమం.

లాహోర్ తీర్మానం ఆమోదం పొందిన మినార్-ఎ-పాకిస్తాన్

ఈ ఉద్యమం భారత జాతీయోద్యమానికి సమాంతరంగా సాగింది. కానీ పాకిస్తాన్ ఉద్యమం దక్షిణాసియాలోని ముస్లిముల మత అస్తిత్వాన్ని, రాజకీయ ఆసక్తులను పరిరక్షించే కొత్త జాతి-రాజ్యం ఏర్పాటును ఆకాంక్షించింది.[1] అలీఘర్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన వేరే విద్యా ఉద్యమం తర్వాతి కాలంలో పాకిస్తాన్ ఉద్యమానికి నేపథ్యాన్ని నిర్మిచింది, అదే అలీఘర్లో తొలినాళ్ళ రాజకీయ ఉద్యమాలు సంఘటితమై నిర్మితమయ్యాయి.[2] ఆలిండియా ముస్లిం లీగ్ ఏర్పాటు, ప్రాధాన్యత కలిగిన ముస్లింలకు బ్రిటీష్ రాజ్ లో ముస్లింల మౌలిక హక్కులను కాపాడేందుకు ఆశించడం వంటి అంశాలతో రాజకీయ ఉద్యమం ఏర్పడడానికి సయ్యద్ అహ్మద్ ఖాన్, వికార్-ఉల్-హక్ నేపథ్యాన్ని నిర్మించి కృషిచేశారు.[3] During the initial stages of the movement, it adopted the vision of philosopher Iqbal after addressing at the convention of the AIML's annual session.[4][5] Muhammad Ali Jinnah's constitutional struggle further helped gaining public support for the movement in the four provinces.[6] Urdu poets such as Iqbal and Faiz used literature, poetry and speech as a powerful tool for political awareness.[7][8][9] Feminists such as Sheila Pant and Fatima Jinnah championed the emancipation of Pakistan's women and their participation in national politics.[10]

  1. Encyclopedia of Canada's peoples – Paul R. Magocsi, Multicultural History Society of Ontario. Retrieved 31 January 2012.
  2. Burki, Shahid Javed (1999). Pakistan : fifty years of nationhood (3rd ed.). Boulder, CO: Westview Press. ISBN 0-8133-3621-X.
  3. "Establishment of All India Muslim League". AIML in India. 1 June 2003. Retrieved 7 February 2014.
  4. et al. administrators. "Allahabad Address". Allahabad Address. Retrieved 7 February 2014.
  5. Two-Nation Theory. "Two-Nation Theory". Two-Nation Theory. Retrieved 7 February 2014.
  6. "Fourteenth Points of Jinnah". Fourteenth Points of Jinnah. 2 June 2003. Retrieved 7 February 2014.
  7. Ali, Faiz Ahmed Faiz ; translated with a new introduction by Agha Shahid (1995). The rebel's silhouette : selected poems (Rev. ed.). Amherst: University of Massachusetts Press. ISBN 0-87023-975-9.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  8. Husein Khimjee (2013). Pakistan: A Legacy of the Indian Khilafat Movement. iUniverse. ISBN 1-4917-0208-7.
  9. Kurzman, Charles, ed. (2002). Modernist Islam, 1840–1940 a sourcebook ([Online-Ausg.]. ed.). Oxford [u.a.]: Oxford University Press. ISBN 0-19-515468-1.
  10. Akbar, Ahmad (2012). Jinnah, Pakistan, and Islamic Identity. Routledge. ISBN 1-134-75022-6.