పాగల్ వర్సెస్ కాదల్
పాగల్ వర్సెస్ కాదల్ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] శివత్రి ఫిలింస్ బ్యానర్‌పై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఈ సినిమాకు రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహించాడు. విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజీ, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 9న విడుదలైంది.[2][3][4]
పాగల్ వర్సెస్ కాదల్ | |
---|---|
దర్శకత్వం | రాజేశ్ ముదునూరి |
రచన | రాజేశ్ ముదునూరి |
నిర్మాత | పడ్డాన మన్మథరావు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నవధీర్ |
కూర్పు | శ్యామ్ కుమార్.పి |
సంగీతం | ప్రవీణ్ సంగడాల |
నిర్మాణ సంస్థ | శివత్రి ఫిలింస్ |
విడుదల తేదీ | 9 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విజయ్ శంకర్
- విషిక
- బ్రహ్మాజీ
- షకలక శంకర్
- ప్రశాంత్ కూఛిబొట్ల
- అనూహ్య సారిపల్లి
- ఆద్విక్ బండారు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శివత్రి ఫిలింస్
- నిర్మాత: పడ్డాన మన్మథరావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేశ్ ముదునూరి
- సంగీతం: ప్రవీణ్ సంగడాల
- సినిమాటోగ్రఫీ: నవధీర్
మూలాలు
మార్చు- ↑ NT News (7 August 2024). "ప్రేమ వర్సెస్ పిచ్చి". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Chitrajyothy (6 August 2024). "ఆగష్టు 9న థియేటర్లలోకి.. 'పాగల్ వర్సెస్ కాదల్'". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ "9న 'పాగల్ వర్సెస్ కాదల్'". 7 August 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ 10TV Telugu (9 August 2024). "'పాగల్ వర్సెస్ కాదల్' మూవీ రివ్యూ." (in Telugu). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)