పాడేరు మండలం

ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలం


పాడేరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని మండలాల్లో ఒకటి. పాడేరు, ఈ మండలానికి కేంద్రం.మండలం కోడ్ 4847.[3] ఈ మండలంలో 213 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4] అందులో 14 నిర్జన గ్రామాలు పోను 199 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5] OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°04′59″N 82°40′01″E / 18.083°N 82.667°E / 18.083; 82.667
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లా
మండల కేంద్రంపాడేరు
విస్తీర్ణం
 • మొత్తం454 కి.మీ2 (175 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం58,983
 • జనసాంద్రత130/కి.మీ2 (340/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1059

మండల జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 58,983. అందులో పురుషులు 28,644 ఉండగా, స్త్రీలు 30,339 మంది ఉన్నారు. పాడేరు మండలంలో 14689 గృహాలు ఉన్నాయి. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల జనాభా 6870, ఇది మొత్తం జనాభాలో 11.65%గా ఉంది. పాడేరు మండల లింగ నిష్పత్తి 993 తో పోలిస్తే 1059 గా ఉంది.పాడేరు మండలం అక్షరాస్యత రేటు 53.02%, అందులో 62.38% మంది పురుషులు అక్షరాస్యులు కాగా, 44.19% మంది మహిళలు అక్షరాస్యులు. పాడేరు మొత్తం వైశాల్యం 327.58 చ. కి.మీ., జనాభా సాంద్రత చ. కి.మీ. 180 మంది ఉన్నారు. మండల మొత్తం జనాభాలో జనాభాలో 85.1% పట్టణ ప్రాంతంలో ఉండగా, 14.9% గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. పాడేరు మండలంలో మొత్తం జనాభాలో 0.95% షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) కాగా, 82.56% షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) ఉన్నాయి.[6]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. ఉరుగొండ
  2. బంట్రోతుపుట్టు
  3. బర్లుపుట్టు
  4. దోనేల
  5. బొడ్డపుట్టు
  6. బరిడిపుట్టు
  7. బొంజంగి
  8. కించురు
  9. ఒంటివీధులు
  10. గొడ్డలిపాడు
  11. తోటలగొండి
  12. చీడిమెట్ట
  13. లంపెలి
  14. గొండెలి
  15. వంచడగొండి
  16. పిల్లిపుట్టు
  17. వల్లాపురం
  18. నేరేడువలస
  19. జల్లిపల్లి
  20. ముంచింగిపుట్టు
  21. కొత్తపల్లి
  22. వంటలగుమ్మి
  23. దబ్బపుట్టు
  24. కవిరై
  25. దుమ్మపుట్టు
  26. చింతగొండి
  27. రాయిగెడ్డ
  28. సాకిపుట్టు
  29. కొల్లంబొ
  30. లింగపుట్టు
  31. వల్లై
  32. బడిమెల
  33. ఇసకగరువు
  34. సంతగండువ
  35. కోటూరు
  36. సోలములు
  37. సిండుగుల
  38. చాకిరేవు
  39. సరియాపల్లి
  40. దొడ్డిపల్లి
  41. లడపుట్టు
  42. బొడ్డిమామిడి
  43. బొక్కెల్లు
  44. ఇరడపల్లి
  45. డొకులూరు
  46. మందిపుట్టు
  47. డేగలవీధి
  48. గాదివలస
  49. అంపూరు
  50. పామురెల్లి
  51. గుత్తులపుట్టు
  52. చీడిమెట్ట - 2
  53. గబ్బంగి
  54. దాలింపుట్టు
  55. పనసపల్లి
  56. నెరెదువలస
  57. దేవరాపల్లి
  58. కొచ్చాబు
  59. బరిసింగి
  60. గుర్రంపణుకు
  61. పలమనిచిలక
  62. పోతురాజుమెట్ట
  63. కళ్ళాలబయలు
  64. బొడ్డపుట్టు -2
  65. దిగసంపలు
  66. వంజంగి
  67. గొండురు
  68. సుకురుపుట్టు
  69. పాతపాడేరు
  70. తలారిసింగి
  71. చింతలవీధి
  72. ఉబ్బేడిపుట్టు
  73. కుమ్మరిపుట్టు
  74. సుంద్రుపుట్టు
  75. కిండంగి
  76. వర్తనపల్లి
  77. కడెలి
  78. లగిశపల్లి
  79. గురుపల్లి
  80. కరకపుట్టు
  81. తోటగున్నలు
  82. కొత్తవలస
  83. ఇగసంపలు
  84. కరకపుట్టు
  85. జీడిపగడ
  86. బంగారుమెట్ట
  87. చీడికుడ్డ
  88. వణుగుపల్లి
  89. కొండమామిడి
  90. మినుములూరు
  91. సెరిబయలు
  92. తుంపాడ
  93. కుజ్జలి
  94. ఇస్కలి
  95. దిగుమొదపుట్టు
  96. ఎగుమొదపుట్టు
  97. కేండ్రంగిపాడు
  98. వంటాడపల్లి
  99. అల్లివర
  100. సంగోడి
  101. తామరపల్లి
  102. బండపొలం
  103. గలిపాడు
  104. కరిబండ
  105. తియ్యగెడ్డ
  106. బిరిమిసల
  107. చింతగున్నలు
  108. మాదిగబండ
  109. చీడుపాలెం
  110. మెట్టనోలు
  111. గుంజిగెడ్డ
  112. జోడూరు
  113. ఒంటిపాక
  114. చోడేపల్లి
  115. కొత్తపొలం
  116. గడ్డిబండలు
  117. ఒనురు
  118. వంజపర్తి
  119. ఇసకగరువు
  120. చింతాడ
  121. మలకపొలం
  122. మొదపల్లి
  123. గుర్రగరువు
  124. సల్దిగెడ్డ
  125. వనగరాయి
  126. రనంబాడి
  127. సప్పిపుట్టు
  128. దాల్లపల్లి
  129. వంకచింత
  130. బురుగు చెత్రు
  131. బురదపాడు
  132. లోలంగిపాడు
  133. పూలబండ
  134. కుమ్మరితూము
  135. నందిగరువు
  136. గులిమిద్దచత్రు
  137. పిడుగుపుట్టు
  138. ఎదులపాలెం
  139. కప్పరమజ్జి
  140. బద్దిగుమ్మి
  141. కప్పలగొండి
  142. కక్కి
  143. చిలకలగొండి
  144. వంటలమామిడి
  145. ఒబర్తి
  146. అర్జాపురం
  147. కందులపాలెం
  148. పిడుగుమామిడి
  149. గుల్లి
  150. రకోటా
  151. అర్లాడ
  152. పుటికగరువు
  153. కొదులోలంగిపాడు
  154. తూరుమామిడి
  155. బోడిచెట్టు
  156. జంగడపల్లి
  157. మాలపాడు
  158. రంగసింగిపాడు
  159. గూనగుమ్మి
  160. బిడారిగరువు
  161. బలమలు
  162. పెదపొలం
  163. గద్దిబండ
  164. గుల్లిపల్లి
  165. చీమలపల్లి
  166. తగవులమామిడి గరువు
  167. జోడిమామిడి
  168. పోతంపాలెం
  169. గదబవలస @ vai.కుసర్లపాలెం
  170. కొండజీలుగు
  171. రాయిపాలెం
  172. సీకాయిపాడు
  173. రెల్లబండ
  174. కుసర్లపాలెం
  175. అయినాడ
  176. గాచపణుకు
  177. దబ్బగరువు
  178. సలుగు
  179. పనసపుట్టు
  180. వంటలమామిడి
  181. అలుగూరు
  182. తరగాం
  183. పులుసుమామిడి
  184. దేవపురం
  185. కొత్తవూరు
  186. తుమ్మలపాలెం
  187. ములగలపాలెం
  188. హనుమంతపురం
  189. వలసమామిడి
  190. కంగెద్ద
  191. కొత్త వలసపాడు
  192. అంటిలోవ
  193. సీకుపనస
  194. జీలుగుపాడు
  195. దబ్బపాడు
  196. జర్రగరువు
  197. పందిగుంట
  198. కుమ్మరిపాలెం
  199. బండలు

గమనిక:నిర్జన గ్రామాలు 14  పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-10-31. Retrieved 2021-01-18.
  4. "Villages and Towns in Paderu Mandal of Visakhapatnam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-18.[permanent dead link]
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2021-01-18.
  6. https://www.censusindia2011.com/andhra-pradesh/visakhapatnam/paderu-population.html

వెలుపలి లంకెలు

మార్చు