పాతబిట్రగుంట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బోగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామంలో శ్రీ శేషసాయిబాబా ఆలయం ఉంది.

పాతబిట్రగుంట
—  రెవిన్యూయేతర గ్రామం  —
పాతబిట్రగుంట is located in Andhra Pradesh
పాతబిట్రగుంట
పాతబిట్రగుంట
అక్షాంశరేఖాంశాలు: 14°48′48″N 79°58′17″E / 14.813388°N 79.971290°E / 14.813388; 79.971290
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం బోగోలు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524 142
ఎస్.టి.డి కోడ్ 08626

మూలాలు మార్చు