పాదాలవారిపాలెం
పాదాలవారిపాలెం కృష్ణా జిల్లా కోడూరు మండలలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పాదాలవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°59′20″N 81°00′50″E / 15.988755°N 81.013769°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అద్దంకి శారద |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుకొత్తమాజేరు, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం 79 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్ పాఠశాల
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం కృష్ణాజిల్లాలోని కోడూరు మండలంలో గల మందపాకల గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం
మార్చుశ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహo
మార్చుఈ గ్రామములో 2020,జూన్-14వతేదీ ఆదివారంనాడు శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామానికి చెందిన దాత శ్రీ తాతా వెంకటేశ్వరరావు ఆర్థిక సౌజన్యంతో, ఆయన సోదరుడు శ్రీ తాతా నాగేశ్వరరావు పర్యవేక్షణలో, విగ్రహ వాయు ప్రతిష్ఠను పండితులు శ్రీ కాశీభొట్ల శ్రీనివాసమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ భజన సేవాసంఘం వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసారు. [1]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణాజిల్లా 2020,జూన్-15.