పానగల్ రాజాగా ప్రసిద్ధి చెందిన సర్ పానుగంటి[1] రామారాయణింగారు KCIE (జూలై 9, 1866డిసెంబరు 16, 1928), శ్రీకాళహస్తి జమిందారు, జస్టిస్ పార్టీ నాయకుడు, జూలై 11, 1921 నుండి డిసెంబరు 3, 1926 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి.[2]

సర్ పానగంటి రంగారాయణింగారు KCIE
పానగల్ రాజా

చెన్నైలోని పానగల్ పార్కులో పానగల్ రాజా విగ్రహము


మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి
పదవీ కాలం
జూలై 11, 1921 – డిసెంబరు 3, 1926
గవర్నరు Freeman Freeman-Thomas, 1st Marquess of Willingdon,

Sir Charles George Todhunter (acting),
George Goschen, 2nd Viscount Goschen

ముందు అగరం సుబ్బరాయలు రెడ్డియార్
తరువాత పి. సుబ్బరాయన్

స్థానిక స్వయంపాలనా శాఖ మంత్రి (మద్రాసు ప్రెసిడెన్సీ)
పదవీ కాలం
డిసెంబరు 17, 1920 – డిసెంబరు 3, 1926
Premier అగరం సుబ్బరాయలు రెడ్డియార్,
పానగల్ రాజా
గవర్నరు Freeman Freeman-Thomas, 1st Marquess of Willingdon

Sir Charles George Todhunter (acting),
George Goschen, 2nd Viscount Goschen

ముందు None
తరువాత పి.సుబ్బరాయన్

భారత ఇంపీరియల్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1912 – 1915
చక్రవర్తి George V of the United Kingdom
Governor–General Charles Hardinge, 1st Baron Hardinge of Penshurst

వ్యక్తిగత వివరాలు

జననం (1866-07-09)1866 జూలై 9
కాళహస్తి, మద్రాసు ప్రెసిడెన్సీ
మరణం 1928 డిసెంబరు 16(1928-12-16) (వయసు 62)
మద్రాసు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జస్టిస్ పార్టీ
పూర్వ విద్యార్థి ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు
వృత్తి శాసనసభ సభ్యుడు, ముఖ్యమంత్రి
వృత్తి న్యాయవాది
మతం హిందూ

రామారాయణింగారు 1866, జూలై 9న శ్రీకాళహస్తి లో జన్మించాడు. మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఈయన జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. 1925 నుండి 1928 వరకు పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు.

మరణం మార్చు

డిసెంబరు 16, 1928 లో మరణించాడు.

మూలాలు మార్చు

  1. Great Britain India Office (1927). The India List and India Office List. London: Harrison and Sons. p. 216.
  2. "List of Chief Ministers of Tamil Nadu". Government of Tamil Nadu. Retrieved 2008-10-20.