పాపాల భైరవుడు

1961 తెలుగు సినిమా

పాపాల భైరవుడు 1961 మార్చి 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]బి.వి.ఎన్. ప్రొడక్షన్స్ పతాకం కింద కె.ఆంజనేయులు, కె.సత్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు జి.ఆర్.నాథన్ దర్శకత్వం వహించాడు. అంజలీ దేవి, దేవిక, సంధ్య, బాలాజీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పామర్తి సంగీతాన్నందించాడు.[2]

పాపాల భైరవుడు
(1961 తెలుగు సినిమా)
తారాగణం బాలాజీ, అంజలీదేవి, సంధ్య, దేవిక, నంబియార్
సంగీతం పామర్తి
నిర్మాణ సంస్థ కే.ఏ.యస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • అంజలీ దేవి,
  • దేవిక,
  • సంధ్య,
  • బాలాజీ,
  • పి.ఎస్. వీరప్ప,
  • ఎం.ఎన్. నంబియార్,
  • రాజగోపాల్,
  • రాజకుమారి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: జి.ఆర్. నాథన్
  • నిర్మాత: కె. ఆంజనేయులు, కె. సత్యనారాయణ;
  • సినిమాటోగ్రాఫర్: జి.ఆర్. నాథన్;
  • ఎడిటర్: బండి గోపాల్ రావు;
  • స్వరకర్త: పామర్తి;
  • సాహిత్యం: వరప్రసాద్ రావు, కె. వడ్డాది
  • సమర్పణ: K.A.S. ప్రొడక్షన్స్;
  • సంభాషణ: పాలగుమ్మి పద్మరాజు
  • సంగీత దర్శకుడు: పామర్తి;
  • గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్, కె. అప్పారావు, పి.సుశీల, పి.లీల, రాణి, పి.ఎస్. వైదేహి, స్వర్ణలత, రామం

పాటలు

మార్చు
  1. ఇది రహస్యము రహస్యము ఊహాతీతము - వైదేహి - రచన: వడ్డాది
  2. కన్ను కన్ను ఒకటాయే నీతో బాధలు రెండాయె - కె.రాణి, అప్పారావు - రచన: వడ్డాది
  3. కవితయు నీవేనా గానము నీవేనా - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: వరప్రసాదరావు
  4. చిందాలే కన్నె అందాలే మందారమాల నీ అందాలే - స్వర్ణలత, రామం - రచన: వడ్డాది
  5. నా ఆశ నేడురాగంబు పాడు అనురాగ హృదయం - ఘంటసాల, పి.లీల - రచన: వరప్రసాదరావు
  6. పూబాణం రూపం సౌశీలం చూడ దైవ సమానం - పి.సుశీల - రచన: వరప్రసాదరావు
  7. మరితూపులనే ఆపుమురా నేడు మురిపాలే - పి.లీల - రచన: ఎ.వేణుగోపాల్
  8. సింగారి నేనేరా అందం చిందే సుందరిరా - పి.లీల - రచన: వడ్డాది

మూలాలు

మార్చు
  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/06/1961.html[permanent dead link]
  2. "Papala Bhairavudu (1961)". Indiancine.ma. Retrieved 2023-07-26.