పామిడి మండలం

ఆంధ్ర ప్రదేశ్, అనంతపురం జిల్లా లోని మండలం


పామిడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.[3]OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°56′42″N 77°35′35″E / 14.945°N 77.593°E / 14.945; 77.593
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం జిల్లా
మండల కేంద్రంపామిడి
విస్తీర్ణం
 • మొత్తం278 కి.మీ2 (107 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం55,303
 • జనసాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి973

గణాంకాలు

మార్చు

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 49,292 - పురుషులు 25,071 - స్త్రీలు 24,221.అక్షరాస్యత - మొత్తం 53.94% - పురుషులు 65.63% - స్త్రీలు 41.91%

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అనుంపల్లి
  2. ఖాదర్‌పేట
  3. దేవరపల్లి
  4. జీ.కొట్టాల
  5. అక్కజంపల్లి
  6. ఎదురూరు
  7. రామరాజుపల్లి
  8. గజరాంపల్లి
  9. పొగరూరు
  10. తంబళ్లపల్లి
  11. నీలూరు
  12. కాళాపురం
  13. నెమళ్లపల్లి
  14. సొరకాయలపేట
  15. ఎద్దులపల్లి
  16. రామగిరి
  17. పాళ్యం
  18. కత్రిమల
  19. అప్పాజిపేట
  20. కండ్లపల్లి
  21. వంకరాజుకాలువ
  22. పామిడి

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Villages & Towns in Pamidi Mandal of Anantapur, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-22.

వెలుపలి లంకెలు

మార్చు