పార్థివ
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1885-1886, 1945-1946లో వచ్చిన తెలుగు సంవత్సరానికి పార్థివ అని పేరు.
సంఘటనలు
మార్చు- సా.శ. 1886 జనవరి 24వ తేదీ:యాత్రా చరిత్ర ప్రకారం పుష్య బహుళ పంచమి ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.[1]
జననాలు
మార్చు- 1885 కార్తీక బహుళ తదియ : మాదిరాజు రామకోటీశ్వరరావు, నిజాం ఆంధ్రోద్యమంలో పాల్గొన్నవ్యక్తి, న్యాయవాది.
- 1886 మాఘ శుద్ధ పంచమి : యమ్మనూరు సుబ్రహ్మణ్యశర్మ - రాయలసీమ కవి. కవిచంద్ర బిరుదాంకితుడు.[2]
- 1946 పుష్య బహుళ షష్ఠి : పరిమి రామనరసింహం - అవధాని, భాషాశాస్త్రవేత్త.[3]
- 1946 ఫాల్గుణ శుద్ధ పంచమి :చక్రాల లక్ష్మీకాంతరాజారావు -కవి, పండితుడు, అవధాని, గ్రంథ రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.[4]
మరణాలు
మార్చు- సా.శ. 1885 - వైశాఖ శుద్ధ అష్టమి - శేషదాసులు - పాలమూరుకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు.
పండుగలు, జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ మండపాక, పార్వతీశ్వర శాస్త్రి (1915). యాత్రా చరిత్ర పూర్వభాగము. Retrieved 21 June 2016.
- ↑ కల్లూరు అహోబలరావు (1975). రాయలసీమ రచయితల చరిత్ర మొదటి భాగం (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. p. 19. Retrieved 22 April 2020.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 498.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 504.