పార్వతి మళ్ళీ పుట్టింది
పార్వతి మళ్ళీ పుట్టింది 1982 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1][2][3] కె.ఎస్.సేతు మాధవన్ దర్శకత్వంలో,కమలహాసన్,శోభా, విదుబాల నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎస్.విశ్వనాధన్ సమకూర్చారు .
పార్వతి మళ్ళీ పుట్టింది (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. ఎస్. సేతుమాధవన్ |
---|---|
తారాగణం | కమల్ హాసన్ శోభా విధుబాల |
సంగీతం | ఎం. ఎస్. విశ్వనాథన్ |
ఛాయాగ్రహణం | మార్కస్ బార్ట్లే |
విడుదల తేదీ | ఆగస్టు 27, 1982 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కమల్ హాసన్
- శోభా
- విధుబాల
- జయన్
- ఎం. జి. సోమన్
- సంకారాది
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కె.ఎస్.సేతు మాధవన్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
సాహిత్యం: మైలవరపు గోపి
నేపథ్య గానం:రామకృష్ణ, జగత్ కుమార్, వాణి జయరాం, పి.సుశీల.
పాటలు
మార్చు1.చంద్రప్రకాశమే అందమైతే చారుమతి, రచన: మైలవరపు గోపి , గానం.రామకృష్ణ
2.పారిజాత కుసుమం లాగ సుప్రభాత కిరణం లాగా, గానం.జగత్ కుమార్, పి.సుశీల కోరస్
3.మోహనరూపా శ్రీరామా భవ శ్రీపాద పద్మాల, రచన: మైలవరపు గోపి, గానం.వాణి జయరాం
4.రాగం మౌన రాగం కన్నెప్రాయం, గానం.జగత్ కుమార్, వాణి జయరాం .
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-19. Retrieved 2020-02-19.
- ↑ https://ghantasalagalamrutamu.blogspot.com/2015/07/1982_16.html?m=1[permanent dead link]
- ↑ https://www.amazon.com/Parvathi-Puttindi-Original-Picture-Soundtrack/dp/B073Q3QVCG/ref=mp_s_a_1_1?keywords=Parvathi+malli+puttindi&qid=1581171857&sr=8-1
. 4.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.