పార్వతీపురం (అద్దంకి)

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా,అద్దంకి మండల, కొటికలపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని కుగ్రామం
(పార్వతీపురము నుండి దారిమార్పు చెందింది)


పార్వతీపురము బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పార్వతీపురం (అద్దంకి)
గ్రామం
పటం
పార్వతీపురం (అద్దంకి) is located in ఆంధ్రప్రదేశ్
పార్వతీపురం (అద్దంకి)
పార్వతీపురం (అద్దంకి)
అక్షాంశ రేఖాంశాలు: 15°47′3.156″N 79°56′15.108″E / 15.78421000°N 79.93753000°E / 15.78421000; 79.93753000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంఅద్దంకి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గ్రామ పంచాయతీ

మార్చు

పార్వతీపురం, కొటికలపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

మార్చు

మొదట చిన్నదిగా ఉన్న, శిథిలమైన ఈ పురాతన దేవాలయాన్ని, 40 సెంట్ల విస్తీర్ణంలో, మూడు సంవత్సరాల క్రితం పునరుద్ధరణ చేపట్టినారు. ప్రహరీకి నలుదిక్కులా, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలు, పురాణాలకు చెందిన ఘట్టాలను కళ్ళకుకట్టినట్లుగా చెక్కించారు. కళ్యాణమండపం గూడా సిద్ధం చేసారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, 2013, ఆగష్టు-19, గురువారం నాడు, శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారి శిలాబింబాలు, జీవధ్వజ పునఃప్రతిష్ఠ, శ్రీ సీతారామ కళ్యాణమండపం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు