పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా)

తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని మండలం


పాలకుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలోని మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [1] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. [2] ఈ మండలంలో 13   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

పాలకుర్తి
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, పాలకుర్తి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం పాలకుర్తి (పెద్దపల్లి జిల్లా)
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 137 km² (52.9 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 37,713
 - పురుషులు 18,999
 - స్త్రీలు 18,714.
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 137 చ.కి.మీ. కాగా, జనాభా 37,713. జనాభాలో పురుషులు 18,999 కాగా, స్త్రీల సంఖ్య 18,714. మండలంలో 9,943 గృహాలున్నాయి.[3]

2016 లో ఏర్పడిన మండలం మార్చు

లోగడ పాలకుర్తి గ్రామం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను లోని రామగుండం మండల పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా పాలకుర్తి గ్రామాన్ని (1+12) పదమూడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పాలకుర్తి
  2. పుట్నూర్
  3. గుడిపల్లి
  4. జయ్యారం
  5. ఇసాల తక్కల్లపల్లి
  6. కుక్కలగూడూర్
  7. వేంనూర్
  8. ఎల్కల్‌పల్లి
  9. కన్నాల
  10. రానాపూర్
  11. ముంజంపల్లె
  12. మారేడుపల్లి
  13. ఉండెడ

మూలాలు మార్చు

  1. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు మార్చు