పాలు బి.ఎస్.రాములు రాసిన పుస్తకం. యూనివర్సిటీ ఆఫ్ సోషియల్ ఫిలాసఫి విశాల సాహిత్య అకాడము, భాగ్ అంబర్ పేట, హైదరాబాదు వారు ప్రచురించారు.[1]

పాలు
పాలు
కృతికర్త: బి.ఎస్.రాములు
అసలు పేరు (తెలుగులో లేకపోతే): పాలు
సంపాదకులు: బి.ఎస్.రాములు
బొమ్మలు: ఆర్,శ్రీనివాస నాయక్, జగిత్యాల
ముద్రణల సంఖ్య: 1
ముఖచిత్ర కళాకారుడు: చంద్ర. హైదరాబాద్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కథలు
ప్రచురణ: యూనివర్సిటీ ఆఫ్ సోషియల్ ఫిలాసఫి విశాల సాహిత్య అకాడము, భాగ్ అంబర్ పేట, హైదరాబాదు.
విడుదల: 2004

ఈపుస్తకంలోని కథలు: మార్చు

  1. పాలు
  2. బడి
  3. సహజాతాలు
  4. సదువు
  5. చేయూత
  6. ప్రేమ
  7. వేప చెట్టు
  8. రియల్ ఎస్టేట్

ఇందులోని పాలు, బడు, సహజాతాలు కథలు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ఎం.ఎ.కు 2004 లో పాఠ్యాంశాలుగా నిర్ణయించబడ్డాయి. పాలు కథ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.కు పాఠ్యాంశంగా ఉంది. సదువు కథ గ్రూప్ 1 సర్వీసెస్ కి తెలుగు పరీక్షకై పాఠ్యాంశంగా ఉంది.

మూలాలు మార్చు

  1. "paalu - bsramulu". sites.google.com. Archived from the original on 2020-10-30. Retrieved 2020-09-17.