పిచ్చిపంతులు
పిచ్చి పంతులు 1983 ఫిబ్రవరి న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు మురళీమోహన్, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందిచాడు. ఈ సినిమాను మురళీ మోహన్ సమర్పించాడు.[1]
పిచ్చిపంతులు (1983 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజాచంద్ర |
తారాగణం | మురళీమోహన్, మాధవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు మార్చు
- మురళీమోహన్
- మాధవి
- సత్యనారాయణ
- రావు గోపాలరావు
- ప్రభాకరరెడ్డి
- గిరిబాబు
- నూతన్ ప్రసాద్
- ఈశ్వరరావు
- హేమసుందర్
- చిట్టిబాబు
- కవిత
- రాజ్యలక్ష్మి
- కృష్ణవేణి
తెరవెనుక మార్చు
- కథ: బాలమురుగన్
- మాటలు: పూసల
- గీతాలు: ఆత్రేయ
- సంగీతం: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: బి.ఎ.బేగ్
- కళ:రంగారావు
- కూర్పు:డి.రాజగోపాల్
- చిత్రానువాదం, దర్శకత్వం:రాజాచంద్ర
- నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
పాటలు మార్చు
- మారాము చేయక ...
- మంచోళ్లందరూ పోయారు - మంచిని చెప్పే పోయారు.
- దోచే దొంగలారా..
- ఒక్కసారి వచ్చెనంటే లక్షసార్లు మెచ్చుకుంటే కోటి సార్లు కలుసుకుంటే....
మూలాలు మార్చు
- ↑ "Pichi Panthulu (1983)". Indiancine.ma. Retrieved 2021-04-22.