పిట్టువారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం ఆళ్ళవారిపాలెం గ్రామానికి శివారు గ్రామం.

పిట్టుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
పిట్టుపాలెం is located in Andhra Pradesh
పిట్టుపాలెం
పిట్టుపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°02′N 80°42′E / 16.04°N 80.7°E / 16.04; 80.7
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

మార్చు

శ్రీ ఆంకాళమ్మ అమ్మవారి ఆలయం:- గ్రామములోని ఓటికుండవారి ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి కొలుపులు, ప్రతి సంవత్సరం జ్యేష్ఠ (ఏరువాక) పౌర్ణమికి ముందు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.[1]

గ్రామ విశేషాలు

మార్చు

పిట్టుపాలెం గ్రామములో, శ్రీరామనవమిని పురస్కరించుకొని, ఉత్సవాలు ఘనంగా నిర్వహించెదరు. శ్రీరామనవమి వేడుకలలో భాగంగా, దశమి రోజున సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తున్నది.[2]

మూలాలు

మార్చు
  1. ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014;ఏప్రిల్-10; 2వపేజీ.
  2. ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మే-31; 1వపేజీ.