పిన్ని (1967 సినిమా)
పిన్నీ1967 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్.నహతా, ఎస్.సౌందప్పన్ లు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. దేవిక, కాంతారావు ప్రధాన తారాగణం నటించగా టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]
పిన్ని (1967 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.ఎ.సుబ్బారావు |
తారాగణం | దేవిక , కాంతారావు |
నిర్మాణ సంస్థ | అనిల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- దేవిక,
- సూర్యకాంతం,
- విజయనిర్మల,
- అన్నపూర్ణ,
- బేబీ రాణి,
- రేలంగి వెంకటరామయ్య,
- కాంతారావు,
- చలం,
- శోభన్ బాబు
- టి.వి.రమణారెడ్డి,
- అల్లు రామలింగయ్య,
- రాజబాబు,
- ఎ.ఎల్. నారాయణ,
- దశరథరామరెడ్డి
- గుంటూరు వెంకటేష్,
- వీణవతి,
- భారతి,
- శకుంతల,
- సుశీల
- సత్యవతి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
- స్టూడియో: శ్రీకాంత్ ప్రొడక్షన్స్
- నిర్మాత: ఎస్. నహతా, ఎస్. సౌందప్పన్;
- ఛాయాగ్రాహకుడు: పి. ఎల్లప్ప;
- ఎడిటర్: కె.ఎ. శ్రీరాములు;
- స్వరకర్త: టి.వి.రాజు;
- గీత రచయిత: అరుద్ర, కోసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి
- స్క్రీన్ ప్లే: కె.ఎస్. గోపాలకృష్ణన్;
- సంభాషణ: ఎస్.ఆర్. పినిశెట్టి
- గాయకుడు: పి.సుశీల, పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, జిక్కి, బసవేశ్వర్, శ్రీరాములు, పితాపురం నాగేశ్వరరావు
- ఆర్ట్ డైరెక్టర్: అన్నామలై, ఎం. సోమనాథ్;
- డాన్స్ డైరెక్టర్: రాజు (డాన్స్), జయరామ్, డెస్మండ్
పాటలు
మార్చు- బంగారు ప్రాయమిదె పవళించవె తల్లీ, ఈ వయసు దాటితే నిదురేది మళ్ళీ, రచన: ఆరుద్ర - పి.సుశీల .
- ఏ తల్లి కన్నదిరా రాజా నా రాజా , రచన: కొసరాజు, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి, జిక్కి, బసవేశ్వర్, శ్రీరాములు
- ఏడవకు ఏడవకువెర్రి నాతల్లి , రచన:ఆరుద్ర , గానం.పులపాక సుశీల
- కలవాలి నిన్ను కలవాలి , రచన: ఆరుద్ర, గానం.పీ.బి.శ్రీనివాస్, ఎల్ ఆర్ ఈశ్వరి
- కోరి వలచినవాడు .... బంగారు ప్రాయమీది , రచన: ఆరుద్ర, గానం.పి.సుశీల
- చన్నీటిలోన ఈ వేడిఎలా , రచన: దాశరథి , గానం. పి. బి. శ్రీనివాస్, పి సుశీల
- సైకిల్ పై వన్నేలాడి పోతున్నది,రచన: కొసరాజు , గానం. పిఠాపురం నాగేశ్వరరావు.
మూలాలు
మార్చు- ↑ "Pinni (1967)". Indiancine.ma. Retrieved 2021-05-10.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.