పి.కె. కున్హాలికుట్టి
పండిక్కడవత్ కున్హాలికుట్టి (జననం 1 జూన్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేరళ శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి ఆ తరువాత మలప్పురం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
పి.కె. కున్హాలికుట్టి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 22 మే 2021 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 20 మే 2021 | |||
ముందు | కె.ఎన్.ఎ. ఖాదర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | వెంగర | ||
పదవీ కాలం 2011 – 2017 | |||
ముందు | కె.ఎన్.ఎ. ఖాదర్ | ||
తరువాత | కె.ఎన్.ఎ. ఖాదర్ | ||
నియోజకవర్గం | వెంగర | ||
పదవీ కాలం 1991 – 2006 | |||
తరువాత | కెటి జలీల్ | ||
నియోజకవర్గం | కుట్టిపురం | ||
పదవీ కాలం 17 జూలై 2017 – 3 ఫిబ్రవరి 2021 | |||
ముందు | ఇ. అహ్మద్ | ||
తరువాత | ఎం.పీ. అబ్దుస్సమద్ సమదానీ | ||
నియోజకవర్గం | మలప్పురం | ||
కేబినెట్ మంత్రి , కేరళ ప్రభుత్వం
| |||
పదవీ కాలం 23 మే 2011 – 19 మే 2016 | |||
గవర్నరు | ఆర్.ఎస్. గవై ఎం.ఓ.హెచ్. ఫరూక్ హన్స్‌రాజ్ భరద్వాజ్ నిఖిల్ కుమార్ | ||
పదవీ కాలం 31 ఆగస్టు 2004 – 12 మే 2006 | |||
గవర్నరు | ఆర్.ఎల్. భాటియా | ||
పదవీ కాలం 22 మార్చి 1995 – 9 మే 1996 | |||
గవర్నరు | బి. రాచయ్య పి. శివశంకర్ ఖుర్షీద్ ఆలం ఖాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఊరకం, మద్రాసు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుత మలప్పురం జిల్లా, కేరళ, భారతదేశం ) | 1951 జూన్ 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఐయూఎంఎల్ | ||
సంతానం | 2 | ||
నివాసం | పనక్కడ్ , మలప్పురం , కేరళ |
మూలాలు
మార్చు- ↑ The News Minute (8 September 2020). "How Kunhalikutty's return to state would impact Kerala politics" (in ఇంగ్లీష్). Retrieved 1 August 2024.
- ↑ "From Malappuram to Parliament: P K Kunhalikutty" (in ఇంగ్లీష్). 18 April 2017. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ The Indian Express (4 February 2021). "Explained: The importance of Kunhalikutty in Kerala Assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ Deccan Herald (4 February 2021). "PK Kunhalikutty resigns from Lok Sabha" (in ఇంగ్లీష్). Retrieved 1 August 2024.