ప్రధాన మెనూను తెరువు

పి. అచ్యుతరాం (జనవరి 25, 1925 - మార్చి 15, 1998) ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త.

జననంసవరించు

వీరు గుంటూరు జిల్లా, గోవాడ గ్రామములో 1925, జనవరి 25 న, రాఘవయ్య, కమలాంబ దంపతులకు జన్మించాడు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరికి 1996లో త్రిపురనేని రామస్వామి ధర్మనిధి పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది.

మరణంసవరించు

వీరు 1998, మార్చి 15 వ తేదీన పరమపదించారు.