.[1].[2]

పి. ఎస్. చాంగ్తు
జననం1922
మిజోరాం, భారతదేశం
మరణం2005 (aged 82–83)
వృత్తికవి, గాయకుడు, సంగీత దర్శకుడు, రేడియో వాఖ్యత
పురస్కారాలుపద్మశ్రీ
మిజో అకాడమీ లెటర్స్ అవార్డు

పహ్లిరా సేన చాంగ్తు (1922-2005) భారతదేశంలోని మిజోరాం రాష్ట్రానికి చెందిన కవి, రచయిత గాయకుడు రేడియో ప్రసారకుడు.[2]

కెరీర్

మార్చు

స్వాతంత్య్రానికి ముందు కాలంలో పి. ఎస్. చాంగ్తు. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. తరువాత, ఆల్ ఇండియా రేడియో ఐజ్వాల్ ఆకాశవాణి కేంద్రంలో రేడియో వ్యాఖ్యాతగా పనిచేశాడు.పి. ఎస్. చాంగ్తు కవితలును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) పాఠ్యాంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది.[3]

అవార్డులు

మార్చు
  • 1999లో మిజో అకాడమీ ఆఫ్ లెటర్స్ అవార్డు అందుకున్నారు.[2]
  • భారత ప్రభుత్వం 2000లో ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

పి. ఎస్. చాంగ్తు 1922 లో జన్మించాడు.[1] పి. ఎస్. చాంగ్తు 83 సంవత్సరాల వయసులో 2005లో మరణించాడు.

[2]మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Joy L. K. Pachuau, Willem van Schendel (2015). The Camera as Witness: A Social History of Mizoram. Cambridge University Press. pp. 379–396. ISBN 9781107073395. Archived from the original on 26 January 2016. Retrieved 8 November 2015.
  2. 2.0 2.1 2.2 2.3 "AIR Aizawl remembers renowned Mizo song-writer P S Chawngthu". Mizo News. 8 May 2015. Archived from the original on 3 February 2016. Retrieved 8 November 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "AIR Aizawl remembers renowned Mizo song-writer P S Chawngthu" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "Syllabus". Central Board of Secondary Education. 2015. Retrieved 8 November 2015.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.