పి. రవీంద్రనాథ్ కుమార్ (జననం 3 ఫిబ్రవరి 1980) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో, 2022 ఉప ఎన్నికలలో థేని నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

మార్చు
  1. "Panneerselvam's son caught on camera while bribing voters in college premises". 2020-08-09. Archived from the original on 9 August 2020. Retrieved 2020-08-09.
  2. "AIADMK Interim General Secretary Edappadi Palaniswami Expels 18 OPS' Supporters". abplive. 14 July 2022.
  3. "Madras High Court declares 2019 election of Theni MP, P. Raveendranath Kumar, null and void". The Hindu. 6 July 2023. Retrieved 6 July 2023.