పుచ్చగడ్డ కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పుచ్చగడ్డ
—  రెవెన్యూయేతర గ్రామం  —
పుచ్చగడ్డ is located in Andhra Pradesh
పుచ్చగడ్డ
పుచ్చగడ్డ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°08′17″N 80°56′51″E / 16.137964°N 80.947561°E / 16.137964; 80.947561
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521131
ఎస్.టి.డి కోడ్ 08671

సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు

ఆరవ నంబరు కాలువ (కె.యి.బి.కెనాల్ నుండి బ్రాంచ్)

గ్రామ పంచాయతీ మార్చు

పుచ్చగడ్డ, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

మూలాలు మార్చు