పురోచనుడు హస్తినాపుర రాజ్యంలో ఒక వాస్తుశిల్పి. అతను మహాభారతంలో దుర్యోధనుడికి నమ్మదగిన వాడు.

పురోచనుడు
అనుబంధంకౌరవులు
పాఠ్యగ్రంథాలుమహాభారతం

ఇతను దుర్యోధనుడు, అతని గురువు అయిన శకుని ఆదేశం ప్రకారం లక్క గృహాన్ని నిర్మించిన ఒక క్రూరమైన వ్యక్తిగా పరిచితమైనవాడు. పాండవులను చంపడానికి పెట్టిన మంటలో చిక్కుకొని అతను మరణించాడు.

ఇతను అతని పూర్వ జన్మలో రాక్షసులలో బలమైన యోధునిగానూ, వేరొక జన్మలో రావణుని లంక సైన్యానికి అధిపతి అయిన ప్రహస్తునిగా జన్మించాడు.

ఇతని రెండు జన్మలలో రాక్షసుల మంత్రిగా ఉన్నాడు.


మూలాలు

మార్చు