పుర్బస్థలి ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం
పుర్బస్థలి ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పుర్బా బర్ధమాన్ జిల్లా, బర్ధమాన్ పుర్బా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] పుర్బస్థలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పుర్బస్థలి II కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, పుర్బస్థలి I CD బ్లాక్‌లోని జహాన్‌నగర్, డోగాచియా గ్రామ పంచాయతీలు & మంటేశ్వర్ CD బ్లాక్‌లోని బమున్‌పరా, మముద్‌పూర్ II, పుట్సూరి గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
పుర్బస్థలి ఉత్తర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | బర్ధమాన్ పుర్బా లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | 23°28′4″N 88°19′46″E |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 269 |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | ఎమ్మెల్యే | పార్టీ |
1951 | పుర్బస్థలి | బిమలానంద తార్కతీర్థ | కాంగ్రెస్ [2] |
1957 | బిమలానంద తార్కతీర్థ | కాంగ్రెస్ [3] | |
1962 | బిమలానంద తార్కతీర్థ | కాంగ్రెస్ | |
1967 | లలిత్ మోహన్ హాజరై | సీపీఎం | |
1969 | పుర్బస్థలి | మొల్లా హుమాయున్ కబీర్ | సీపీఎం |
1971 | పుర్బస్థలి | మొల్లా హుముయిన్ కబీర్ | సీపీఎం |
1972 | పుర్బస్థలి | నూరునెస్సా సత్తా | కాంగ్రెస్ |
1977 | పుర్బస్థలి | మనోరంజన్ నాథ్ | సీపీఎం |
1982 | పుర్బస్థలి | మనోరంజన్ నాథ్ | సీపీఎం |
1987 | పుర్బస్థలి | మనోరంజన్ నాథ్ | సీపీఎం |
1991 | పుర్బస్థలి | మనోరంజన్ నాథ్ | సీపీఎం |
1996 | పుర్బస్థలి | హిమాన్సు దత్తా | సీపీఎం |
2001 | పుర్బస్థలి | సుబ్రతా భౌవల్ | సీపీఎం |
2006 | పుర్బస్థలి | సుబ్రతా భౌవల్ | సీపీఎం |
2011 | పుర్బస్థలి ఉత్తరం | తపన్ ఛటర్జీ | తృణమూల్ కాంగ్రెస్[4] |
2016 | ప్రదీప్ కుమార్ సాహా | సీపీఎం[5] | |
2021 | తపన్ ఛటర్జీ | తృణమూల్ కాంగ్రెస్[6] |
మూలాలు
మార్చు- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 25 July 2015.
- ↑ "Statistcal Report on General Elections 1951 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 220. Election Commission of India. Archived from the original (PDF) on 14 January 2012. Retrieved 18 May 2021.
- ↑ "Statistcal Report on General Elections 1957 to the Legislative Assembly of West Bengal" (PDF). Detailed Results P 218. Election Commission of India. Archived from the original (PDF) on 6 October 2010. Retrieved 18 May 2021.
- ↑ "West Bengal Assembly Election Results in 2011". Katwa. Elections.in. Retrieved 18 May 2021.
- ↑ News18 (19 May 2016). "Complete List of West Bengal Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.