పులిచెర్ల సాంబశివరావు
పులిచెర్ల సాంబశివరావు తెలుగు రచయిత. అతను తుమ్మల కళాపీఠం కార్యదర్శిగా ఉన్నాడు[1]. అతను చారిత్రాత్మక నవలా రచయిత, రేడియో నాటక రచయిత, భారతీ మార్గం సంపాదకుడు.[2] అతనికి 2017లో అయ్యంకి వెంకటరమణయ్య, వెలగా వెంకటప్పయ్య పురస్కారం లభించింది.[3]
రచనలు
మార్చుకథలు
మార్చుఅతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.[6]
కథ | ప్రచురించబడిన పత్రిక | ప్రచురణ తేది |
---|---|---|
అనుకున్నదొక్కటి..![7] | ఆదివారం ఆంధ్రజ్యోతి | 2011-05-01 |
అనుభవం నేర్పినపాఠం | పుస్తకం | 1989-01-01 |
కమలా-కామాక్షీ | పుస్తకం | 1989-01-01 |
కల్యాణకట్ట | ఆంధ్రపత్రిక | 1987-06-19 |
గాలివాన వెలిసింది! | ఆంధ్రపత్రిక | 1986-10-10 |
తరాలు-అంతరాలు | పుస్తకం | 1989-01-01 |
నర-సింహం | ఆంధ్రపత్రిక | 1972-06-02 |
నిర్ణయం | ఆంధ్రపత్రిక | 1986-12-12 |
పొడుగుకాళ్ల మనిషి | ఆంధ్రజ్యోతి | 1988-04-15 |
మట్టి | ఆంధ్రపత్రిక | 1970-08-14 |
మామయ్యా! నన్ను మన్నించు | ఆంధ్రపత్రిక | 1987-02-20 |
సుమతి | ఆంధ్రపత్రిక | 1985-11-15 |
సెలవ | ఆంధ్రపత్రిక | 1979-03-30 |
మూలాలు
మార్చు- ↑ "'ఉత్తమ నవలా చక్రవర్తి' ముదిగొండ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 2020-04-11. Retrieved 2020-04-11.
- ↑ "అయ్యంకి వెంకటరమణయ్య, డాక్టరు వెలగా వెంకటప్పయ్య పురస్కారాలు - 2017". డాక్టర్ వెలగా (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-20. Archived from the original on 2019-11-24. Retrieved 2020-04-11.
- ↑ "పులిచెర్లకు పురస్కార ప్రదానం". Archived from the original on 2020-04-11.
- ↑ "Display the Titled Book". www.avkf.org. Retrieved 2020-04-11.[permanent dead link]
- ↑ "వెలుగు నీడలు పులిచెర్ల సాంబశివరావు,".
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "కథానిలయం - View Book". kathanilayam.com. Archived from the original on 2020-04-11. Retrieved 2020-04-11.
- ↑ "అనుకున్నదొక్కటి..! - పులిచెర్ల సాంబశివరావు - కథా జగత్". sites.google.com. Retrieved 2020-04-11.